-
ఓటమి అంచుల్లో ఇంగ్లండ్
బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ వన్ సైడెడ్‌గా సాగుతోంది. మరోసారి ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం చలాయించింది. తొలి టెస్ట్‌లో బంపర్ విక్టరీ సాధించిన ఆసీస్ మరోసారి అదే స్థాయి గెలుపు దిశగా సాగుతోంది.
-
ఆలయ పూజారిపైనా పచ్చ పైత్యం
శింగనమల: సామాన్య ప్రజలతోపాటు చిన్నారులు విద్యను అభ్యసించే బడిలోను.. దైవం కొలువైన గుడిలోను కూడా అధికార మదంతో పచ్చనేతలు రెచ్చిపోతున్నారు.
Sun, Dec 07 2025 07:54 AM -
పల్సర్ బైక్ కొత్త వేరియంట్.. మారిపోయింది!
బజాజ్ ఆటో సంస్థ తన పల్సర్ సిరీస్‌కి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్లు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా పల్సర్ ఎన్160 కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1,23,983గా ఉంది.
Sun, Dec 07 2025 07:54 AM -
తేడా భర్త.. పరీక్షలకు వెళ్తే పరారీ
బెంగళూరు: సంసారం చేయడం లేదు, అలాగే పురుషత్వ పరీక్షకు ఒప్పుకోకుండా పరారైన భర్త ఉదంతం నెలమంగలలో జరిగింది.
Sun, Dec 07 2025 07:50 AM -
ఇండిగోతో రామ్మోహన్ కుమ్మక్కు
సాక్షి, అమరావతి: దేశంలో ఇండిగో విమానాల సంక్షోభం, రద్దీ, టికెట్ ధరల పెరుగుదల, భద్రతా లోపాలకు ప్రధాన కారకుడు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌రావు విమర్శించారు.
Sun, Dec 07 2025 07:45 AM -
గూగుల్‌తో ఎంవోయూ ఓ రహస్యం!
సాక్షి, విశాఖపట్నం: గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై చంద్రబాబు ప్రభుత్వం ముందునుంచీ నిజాలు దాచిపెట్టి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
Sun, Dec 07 2025 07:37 AM -
‘మోదీ జీ.. దయచేసి నాకు న్యాయం చేయండి’
ఇస్లామాబాద్: మోదీ జీ.. ప్లీజ్ నాకు న్యాయం చేయండి.. అంటూ ఓ పాకిస్తానీ మహిళ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. తన భర్త తనను పాకిస్తాన్లో వదిలేసి..
Sun, Dec 07 2025 07:34 AM -
గోవా ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ సంతాపం
గోవా అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిర్స్ నైట్ క్లబ్ లో జరిగిన ప్రమాదం చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానూభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Sun, Dec 07 2025 07:32 AM -
ఇంటి కిచెన్‌లోకీ వచ్చేసిన ఏఐ..
పిల్లలు లొట్టలేసుకొని తినే వంటకాలను రెడీ చేస్తుంది.. అత్తామామలకు ఆరోగ్యకరమైన భోజనాన్ని వడ్డిస్తుంది.. శ్రీవారిని పసందైన వంటలతో కట్టిపడేస్తుంది.. ..స్మార్ట్ ఇల్లాలి రహస్యం కాదండీ ఇదీ. కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్–ఏఐ) వంటగది మహత్యం. అవును..
Sun, Dec 07 2025 07:31 AM -
చెప్పులు మెడలో వేసుకుంటా..!
మానకొండూర్: ‘తాను సర్పంచ్‌గా గెలిచిన తర్వాత గ్రామాభివృద్ధి కోసం వాగ్దానం చేసిన హామీలను నెరవేర్చకపోతే ప్రతీకులానికో చెప్పు నా మెడలో వేసుకొని బహిరంగంగా రాజీనామా చేసి వెళ్లిపోతా’అని కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల సర్పంచ్ అభ్యర్థి గుమ్మడవెల్లి
Sun, Dec 07 2025 07:31 AM -
పల్లెల్లో మందుపాతర్లు!
ఇది కోనరావుపేట మండలం బావుసాయిపేట. ఈ ఊరిలో అనధికారికంగా తొమ్మిది బెల్ట్‌షాపులు ఉన్నాయి. ఈ బెల్ట్‌షాపుల్లో సగటున నిత్యం రూ.2లక్షల మద్యం విక్రయాలు సాగుతాయి. ఇప్పుడు గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిత్యం రూ.3లక్షలకు చేరాయి.
Sun, Dec 07 2025 07:27 AM -
హోంగార్డ్‌ల పనితీరు ప్రశంసనీయం
Sun, Dec 07 2025 07:27 AM -
ఇళ్ల మధ్యే పర్మిట్ !
ముస్తాబాద్(సిరిసిల్ల): మండల కేంద్రంలోని సినిమా థియేటర్ వద్ద కొత్తగా వచ్చిన వైన్స్ పర్మిట్రూమ్తో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు హైదరాబాద్ ఎకై ్సజ్ ఆఫీస్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు వారు మాట్లాడుతూ థియేటర్ పక్క దారి నుంచి నడిచే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.
Sun, Dec 07 2025 07:27 AM -
" />
21న లోక్ అదాలత్
● జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి బి.పుష్పలతSun, Dec 07 2025 07:27 AM -
ముగిసిన ఉపసంహరణల పర్వం
● రెండో విడతలో గుర్తుల కేటాయింపు ● మూడో విడతలో పరిశీలన ● తారాస్థాయికి పంచాయతీ పోరుSun, Dec 07 2025 07:27 AM -
ఎన్నికల సరళిని పరిశీలించాలి
సిరిసిల్ల: పంచాయతీ ఎన్నికల్లో నిష్పక్షపాతంగా ఓ టింగ్ జరగడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమ ని, ఎన్నికల సరళిని నిషితంగా పరిశీలించాలని ఇన్చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ స్పష్టం చేశారు. కలెక్టరేట్లో శనివారం మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఇచ్చారు.
Sun, Dec 07 2025 07:27 AM -
పేదలకు కార్పొరేట్ ఉచిత వైద్యం అందించడంతో పాటు నిరుపేద కుటుంబాల్లోని విద్యార్థుల డాక్టర్ కల నెరవేర్చడం కోసం వైఎస్ జగన్ ఒకేసారి 17 మెడికల్ కళాశాలల నిర్మాణాలకు శ్రీకారం చుట్టి ఐదింటిని పూర్తి చేశారు. మిగిలిన వాటిని పూర్తి చేయాల్సిన చంద్రబాబు సర్కార్...
పుట్టపర్తి: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణకు జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది.
Sun, Dec 07 2025 07:27 AM -
ధర్మవరంలో టీ–3 బెట్టింగ్
క్రికెట్‌ను
వీక్షిస్తున్న
జనసందోహం
Sun, Dec 07 2025 07:27 AM -
గ్రామ కార్యదర్శులపైనే కన్ను
మడకశిర: నకిలీ బర్త్ సర్టిఫికెట్ల జారీ వ్యవహారంలో గ్రామ కార్యదర్శుల పాత్రపై అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు.
Sun, Dec 07 2025 07:27 AM -
‘పది’ంతల దోపిడీ
కదిరి: పదో తరగతి పరీక్ష ఫీజు పేరుతో కొన్ని పాఠశాలల నిర్వాహకులు అడ్డగోలు దోపిడీకి తెరలేపారు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టమొచ్చినంత వసూలు చేస్తున్నారు. ప్రధానంగా నారాయణ విద్యాసంస్థల్లో దోపిడీ మరీ ఎక్కువగా ఉన్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.
Sun, Dec 07 2025 07:27 AM -
బైక్ రేసర్ల భరతం పడతాం
పెనుకొండ: జాతీయ రహదారిపై ఇష్టారాజ్యంగా బైకులతో విన్యాసాలు చేస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగించే రైసర్ల భరతం పడతామని ఎస్పీ సతీష్‌కుమార్ అన్నారు. శనివారం ఆయన పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
Sun, Dec 07 2025 07:27 AM -
బాబయ్య సేవలో ఎస్పీ
పెనుకొండ: ఎస్పీ సతీష్‌కుమార్ శనివారం రాత్రి బాబయ్య స్వామి సేవలో గడిపారు. బాబయ్య స్వామి ఉరుసు ఉత్సవాలను పురస్కరించుకుని స్వామికి చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Sun, Dec 07 2025 07:27 AM -
" />
దేవరకొండతో ప్రత్యేక అనుబంధం ఉంది
– మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
Sun, Dec 07 2025 07:27 AM -
మూడో విడతకు ఏర్పాట్లు చేసుకోవాలి : కలెక్టర్
భానుపురి (సూర్యాపేట) : మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు.
Sun, Dec 07 2025 07:27 AM -
ఎస్ఎల్బీసీ పూర్తిచేస్తాం
దేవరకొండ, కొండమల్లేపల్లి : ‘నల్లగొండ జిల్లా అంటేనే చైతన్యం.. నిజాం పాలనకు చరమగీతం పాడింది ఈ జిల్లానే. గత పాలకులు జిల్లా ప్రజలపై కక్షగట్టి శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) పనులను పక్కన బెట్టారు.
Sun, Dec 07 2025 07:27 AM

Sun, Dec 07 2025 08:01 AM -