-
ఇది సర్కారీ నిర్లక్ష్యం!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జనం సుదీర్ఘకాలం పోరాడి, ఎన్నో బలిదానాలు చేసి సాధించు కున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేసి తీరాలన్న పాలకుల యావ 8 మంది కార్మికుల నిండు ప్రాణాలు తీసింది.
-
" />
ఆలేరు మున్సిపాలిటీలో ఖాళీ పోస్టుల భర్తీ
ఆలేరు: ఎట్టకేలకు ఆలేరు మున్సిపాలిటీలో ఖాళీ పోస్టులు భర్తీ అయ్యాయి. చాలా కాలంగా ఖాళీగా ఉన్న ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్టులను రెగ్యులర్ అధికారులతో భర్తీ చేశారు.
Wed, Jun 10 2026 02:48 AM -
పెంచిన ధరలు వెంటనే తగ్గించాలి
కర్నూలు(సెంట్రల్): తక్షణమే పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్, ఎరువులు, కరెంట్ చార్జీలను తగ్గించాలని వామపక్షాల నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు.
Wed, Jun 10 2026 02:48 AM -
తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా.. పోరాటం ఆగదు!
● వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిWed, Jun 10 2026 02:48 AM -
పులి చర్మాల కేసులో నిందితులకు జైలు
ఆత్మకూరురూరల్: నాగార్జునసాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలోని దోర్నాల మండలం ఐనముక్కలలో స్వాధీనమైన రెండు పెద్దపులి చర్మాల స్వాధీనం కేసులో ముగ్గురు నిందితులకు న్యాయస్థానం 3 ఏళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధించింది.
Wed, Jun 10 2026 02:48 AM -
రీసర్వేలో జాయింట్ ఎల్పీఎంలు లేకుండా చూడాలి
కర్నూలు(సెంట్రల్): రీసర్వేలో జాయింల్ ఎల్పీఎం (ల్యాండ్ పార్సిల్ మ్యాప్ )లు లేకుండా చూడాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు.
Wed, Jun 10 2026 02:48 AM -
సారా నేరస్తులను బైండోవర్ చేయాలి
● నేర సమీక్షలో డిప్యూటీ కమిషనర్ శ్రీదేవిWed, Jun 10 2026 02:48 AM -
ఆధునిక సాంకేతికతతో కచ్చితమైన చికిత్స
కర్నూలు(హాస్పిటల్): ఆధునిక సాంకేతిక విధానాలతో రోగులకు కచ్చితమైన చికిత్స అందించగలుగుతున్నట్లు కర్నూలు మెడికల్ కాలేజి వైస్ ప్రిన్సిపాల్, ఏఎస్ఐ చైర్మన్ డాక్టర్ పి.హరిచరణ్ చెప్పారు.
Wed, Jun 10 2026 02:48 AM -
ఆగమపాఠశాలకు 22 మంది ఎంపిక
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహించిన వీరశైవ ఆగమపాఠశాలకు 22 మంది ఎంపికయ్యారు. స్థానిక చంద్రవతి కల్యాణ మండపంలో మంగళవారం వీరశైవ ఆగమ కోర్సులో ప్రవేశానికి పరీక్ష నిర్వహించారు. మొత్తం 25 మంది అభ్యర్ధుల దరఖాస్తు చేసుకోగా 22 మంది హాజరయ్యారు.
Wed, Jun 10 2026 02:48 AM -
" />
తినడానికి తిండిలేక
నటుడు కావాలనే ఆసక్తితో అమ్మమ్మ బీబీ, మామయ్య గౌస్ అనుమతి తీసుకొని హైదరాబాద్‌లో చదువుకుంటానని చెప్పి వచ్చాను. వారి వద్ద నుంచి రూ.2వేలతో 15 ఏళ్ల వయసులో వచ్చేశాను. అవకాశం కోసం చాలా తిరిగాను. ఉన్న రెండువేలు అయిపోయాయి. దీంతో మెట్రో, ఫుట్‌పాత్‌లో ఉంటూ కడుపు మాడ్చుకున్నాను.
Wed, Jun 10 2026 02:48 AM -
డీఆర్డీఏ పీడీ వైపీ రమణారెడ్డి బదిలీ
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వైపీ రమణారెడ్డి బదిలీ అయ్యారు. ఈయనను అనంతపురం జిల్లా టూరిజం, సాంస్కృతి క శాఖ అధికారిగా నియమించారు.
Wed, Jun 10 2026 02:48 AM -
నా ఫేవరేట్ రెజ్లర్ పెద్ది సార్!
● దొర్నిపాడు యువకుడు గఫూర్Wed, Jun 10 2026 02:48 AM -
రోడ్డు ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కారం
పాణ్యం: మండల పరిధిలోని సుగాలిమెట్ట వద్ద రోడ్డు ప్రమాదాల నివారణకు అండర్ బ్రిడ్జి ద్వారా శాశ్వత పరిష్కారం చేసినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. మంగళవారం ఆయన అడిషనల్ ఎస్పీ యుగంధర్‌బాబు, ఎస్డీపీఓ మందాజావళితో కలిసి బ్లాక్ స్పాట్‌ను పరిశీలించారు.
Wed, Jun 10 2026 02:48 AM -
పల్లెల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
● డిప్యూటీ ఎంపీడీఓలతో డీపీఓ జి. భాస్కర్Wed, Jun 10 2026 02:48 AM -
నాణ్యతకు మారు పేరు భారతి సిమెంట్
బనగానపల్లె : నాణ్యతకు, నమ్మకానికి మారు పేరు భారతి సిమెంట్ అని కంపెనీ టెక్నికల్ ఇంజినీర్ కిరణ్‌కుమార్, సేల్స్ ఆఫీసర్ జీవన్‌రెడ్డి అన్నారు.
Wed, Jun 10 2026 02:48 AM -
రానున్న ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): రానున్న ఐదు రోజుల్లో ఉమ్మడి జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు గుంటూరులోని గ్రామీణ వ్యవసాయ వాతావరణ సేవా పథకం బులెటిన్ విడుదల చేసింది. నైరుతి దిశగా గాలులు 7 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
Wed, Jun 10 2026 02:48 AM -
నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం
కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

● 3 ఏళ్ల జైలు, రూ.50 వేల జరిమానాWed, Jun 10 2026 02:48 AM -
వెన్నుపోటు పొడవడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య
కల్లూరు: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు.
Wed, Jun 10 2026 02:48 AM -
సామాన్యుల జీవితాలతో చెలగాటం
నంద్యాల(న్యూటౌన్): పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్యుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని వామ పక్షాల నేతలు విమర్శించారు.
Wed, Jun 10 2026 02:48 AM -
‘సర్’ను పారదర్శకంగా నిర్వహించాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారిWed, Jun 10 2026 02:48 AM -
అధిక ధరలకు ఎరువుల విక్రయాలు
ఆత్మకూరు: పట్టణంలోని పలు ఫర్టిలైజర్ దుకా ణాల యజమానులు ఇష్టారాజ్యంగా ఎరువుల అమ్మకాలు సాగిస్తున్నారు. రెండు రోజులుగా నియోజకవర్గంలో పలు మండలాల్లో వర్షాలు కురుస్తుండటంతో రైతులు మొక్కజొన్న, సోయాబీన్, వేరుశనగ, పత్తి పంటలు సాగు చేసేందుకు సమాయత్తమవుతున్నారు.
Wed, Jun 10 2026 02:48 AM -
" />
కంకణబద్ధులై పనిచేయాలి
దేవరకొండ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో పార్టీ బీఎల్ఏలు (బూత్ లెవల్ ఏజెంట్లు) కంకణబద్ధులై పని చేయాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, శాసనమండలి విప్ బల్మూరి వెంకట్ అన్నారు.
Wed, Jun 10 2026 02:48 AM -
కల నెరవేరేనా.. మినిస్ట్రీ దక్కేనా?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మంత్రివర్గ విస్తరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రెండున్నర ఏళ్లుగా జిల్లాలో మూడో మంత్రి పదవి కోసం నేతలు ఎదురు చూస్తున్నారు. ఈ నెలాఖరులోగా రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరుగుతుందన్న చర్చ నేపథ్యంలో మంత్రి పదవిపై చర్చ జోరందుకుంది.
Wed, Jun 10 2026 02:48 AM

Wed, Jun 10 2026 02:52 AM -