-
కెప్టెన్‌గా నికోలస్ పూరన్.. అధికారిక ప్రకటన
అబుదాబి టీ10 లీగ్-2026 (10వ సీజన్)కు ముందు కొత్త ఫ్రాంచైజీ 'రాయల్ డెసర్ట్ ఛాంపియన్స్' కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కెప్టెన్‌గా వెస్టిండీస్ వికెట్ కీపర్-బ్యాటర్ నికోలస్ పూరన్‌ను నియమిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.
-
హరి యూనివర్సిటీ SUPER AI Academy ఆధ్వర్యంలో ‘SPARK X’ ప్రారంభం
మారుతున్న టెక్నాలజీ, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను భవిష్యత్‌కు సిద్ధం చేసే లక్ష్యంతో హరి యూనివర్సిటీ, SUPER AI Academy సంయుక్తంగా ‘SPARK X’ పేరుతో వినూత్న ఎక్స్‌పీరియెన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించాయి.
Thu, Sep 24 2026 08:24 PM -
పెద్ది, టాక్సిక్, జన నాయగన్.. మూడు సినిమాల రికార్డ్ బ్రేక్..!
ఇటీవల విడుదలైన బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న చిన్న సినిమా హనుమాన్ అంశ్. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ ఇప్పటికే రూ.350 కోట్ల మార్క్ దాటేసింది. నాలుగొందల మార్క్ దిశగా దూసుకెళ్తోంది.
Thu, Sep 24 2026 08:20 PM -
22ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
సాక్షి,హైదరాబాద్: 22ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని భూ యజమానులకు ఊరటనిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
Thu, Sep 24 2026 08:19 PM -
హెచ్‌సీఎల్ ఫౌండేషన్.. సముద్ర తీరప్రాంతాల్లో వ్యర్ధాల తొలగింపు!
దేశంలోని పలు తీరప్రాంతాల పరిసరాలను శుభ్రపరిచే మరో దశ కార్యక్రమం పూర్తి చేసినట్టు హెచ్‌సీఎల్ టెక్ ఆధ్వర్యంలోని కార్పొరేట్ సామాజిక బాధ్యతా విభాగమైన హెచ్‌సీఎల్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ నిధి పుంధిర్ తెలిపారు.
Thu, Sep 24 2026 08:03 PM -
4X400 మిక్స్డ్ రిలేలో భారత్‌కు రజతం
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల పతకాల వేట కొనసాగుతోంది. తాజాగా మహిళల 10,000 మీటర్ల పరుగు పందెంలో భారత స్ప్రింటర్ సీమా కుమారి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
Thu, Sep 24 2026 08:00 PM -
సాహిల్ వాకోడే మృతిపై రాజ్‌ఠాక్రే కీలక వ్యాఖ్యలు
ముంబై: అధికార రాజకీయాల కోసం పాకులాడే వారికి కులం ఒక ‘ఇష్టమైన అంశం‘ అని, విద్యార్థులు వారికి దూరంగా ఉండాలని ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే హితవు పలికారు.
Thu, Sep 24 2026 07:54 PM -
'ఏషనాగుల కట్టమీద'.. కొరియోగ్రాఫర్ జంట అద్భుతమైన డ్యాన్స్..!
టాలీవుడ్లో ఇప్పుడుంతా ది ప్యారడైజ్ ఫీవర్ నడుస్తోంది. నాని హీరోగా వచ్చిన ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. తొలి రోజే ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కొందరు ఆడియన్స్ నాని నటనపై ప్రశంసలు కురిపిస్తుండగా..
Thu, Sep 24 2026 07:43 PM -
గవర్నర్ ఆశ్చర్యపోయారు: అంబటి
సాక్షి,గుంటూరు: ‘‘డీఎస్సీ స్కామ్‌లో తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇలా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
Thu, Sep 24 2026 07:39 PM -
‘ఈసీఐ పదవికి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి’
న్యూఢిల్లీ: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశాయి.
Thu, Sep 24 2026 07:21 PM -
18 కిలోల బరువు, ప్రతీ చెమట చుక్క, నేషనల్ అవార్డ్ : నటుడు ఏమోషనల్
Kartik Aaryan success బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ 'చందూ చాంపియన్' (Chandhu Champion) చిత్రంలోని నటనకు బెస్ట్ యాక్టర్‌గా ప్రతిష్టాత్మకమైన తొలి జాతీయ అవార్డు అందుకున్నారు.
Thu, Sep 24 2026 07:16 PM -
తిరుమలలో మరోసారి చిరుత కలకలం..
సాక్షి, తిరుపతి: తిరుమలలో చిరుత పులుల సంచారం కలకలం రేపుతోంది. తిరుమల రెండో ఘాట్ రోడ్డులో వాహనదారులకు చిరుత కనిపించింది. వినాయక ఆలయం దాటిన కిలో మీటర్ దూరంలో చిరుత సంచరించింది.
Thu, Sep 24 2026 07:11 PM -
ఇలా ఎవరైనా లీవ్ అడుగుతారా?: హర్ష గోయెంకా ట్వీట్
సాధారణంగా ఉద్యోగులు సెలవు కావాలంటే తమ బాస్‌కు ఒక లేఖ రాస్తారు. అందులో సెలవు తీసుకోవడానికి కారణం, ఎన్ని రోజులు సెలవు కావాలి, ఎప్పుడు తిరిగి విధులకు హాజరవుతారు వంటి వివరాలను తెలియజేస్తారు. అయితే..
Thu, Sep 24 2026 07:11 PM -
విద్యుత్ షాక్‌తో ఇద్దరు చిన్నారుల మృతి
పెంటపాడు: పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం జట్లపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి విద్యుత్ షాక్‌కు గురై మృత్యవాతపడ్డారు.
Thu, Sep 24 2026 07:11 PM -
గిన్నిస్‌కి ఎక్కిన ‘రాకా’.. ఈ రికార్డో ఏంటో తెలుసా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాకా’. సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకముందే ఈ మూవీ ప్రపంచ రికార్డు సాధించి వార్తల్లో నిలిచింది.
Thu, Sep 24 2026 07:06 PM -
ఆస్ట్రేలియాతో మ్యాచ్.. విజయం దిశగా భారత్
పుదుచ్చేరి వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో భారత్-ఎ జట్టు పట్టు బిగించింది. 363 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టుకు భారత బౌలర్లు షాకిచ్చారు.
Thu, Sep 24 2026 06:54 PM -
IND vs PAK: స్వర్ణం గెలవడానికి అన్ని జట్లను ఓడిస్తాం: పాక్ కెప్టెన్
జపాన్ వేదికగా ఆసియా క్రీడలు-2026లో పురుషుల టీ20 క్రికెట్ టోర్నమెంట్‌కు గురువారం (సెప్టెంబరు 24) తెరలేచింది.
Thu, Sep 24 2026 06:40 PM -
Viral Video: పోలీస్ స్టేషన్లో టీడీపీ కార్యకర్తల వీరంగం
సాక్షి, తిరుపతి జిల్లా: చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో టీడీపీ కార్యకర్తలు బరితెగించారు. ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోనే పోలీసులకే వార్నింగ్ ఇచ్చిన టీడీపీ కార్యకర్తలు..
Thu, Sep 24 2026 06:39 PM -
గుండెపోటుతో ప్రణయ్ హత్య కేసు ఖైదీ మృతి
హైదరాబాద్: ఎనిమిదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అబ్దుల్ బారీ గుండెపోటుతో మృతిచెందాడు.
Thu, Sep 24 2026 06:28 PM -
బంగారం.. దేశ ఆర్థిక వ్యవస్థపై భారం!
భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. పండుగలు, పెళ్లిళ్లు, పెట్టుబడులు.. ఇలా ఏ సందర్భం చూసినా బంగారానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా..
Thu, Sep 24 2026 06:20 PM
-
ఇవి ఏమైనా బ్యాంక్ అకౌంట్ లా.. అంబటి మాస్ ర్యాగింగ్...

Thu, Sep 24 2026 07:20 PM -
క్రాంతి కుమార్ పై కుల వివక్ష! నా కొడుకు కేసులో సిట్ వేయరా!

Thu, Sep 24 2026 07:17 PM -
బలమైన అభ్యర్థులను ఎంపిక చేయండి అని YS జగన్ చెప్పారు

Thu, Sep 24 2026 07:12 PM

Thu, Sep 24 2026 08:33 PM -

Thu, Sep 24 2026 06:20 PM -
.
Thu, Sep 24 2026 07:55 PM -
హీరోయిన్ రాధ ఇంట గణనాథునికి ప్రత్యేక పూజలు.. ఫోటోలు
Thu, Sep 24 2026 07:44 PM -