-
కారును ఢీకొన్న డీసీఎం
ముగ్గురికి గాయాలు
-
విద్యాభివృద్ధిలో ప్రభుత్వం విఫలం
బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్‌కుమార్Thu, Oct 30 2025 10:09 AM -
బీఆర్ఎస్ను బలోపేతం చేయాలి
చేవెళ్ల: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల వరకు బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు.
Thu, Oct 30 2025 10:09 AM -
మొన్న ప్రేయసి.. నిన్న ప్రియుడు
● ప్రేమికుల బలవన్మరణం
● ఆరుట్లలో విషాద ఛాయలు
Thu, Oct 30 2025 10:09 AM -
సొంత ఆదాయ వనరులతోనే గ్రామాభివృద్ధి
సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడుThu, Oct 30 2025 10:09 AM -
భారతి అల్ట్రాఫాస్ట్‌తో నిర్మాణం వేగవంతం
మీర్‌పేట: భారతి అల్ట్రాఫాస్ట్‌తో నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా పూర్తవుతుందని సంస్థ టెక్నికల్ ఇంజినీర్ సామ్రాట్ తెలిపారు.
Thu, Oct 30 2025 10:09 AM -
రోజంతా కురిసిన చిరు జల్లులు
గురువారం శ్రీ 30 శ్రీ అక్టోబర్ శ్రీ 2025● ఝరాసంగంలో 2.1 సెం.మీల వర్షపాతం నమోదు ● ఇబ్బందులు పడిన జిల్లా వాసులుమొంథా ముసురు
Thu, Oct 30 2025 10:09 AM -
ఆదాయ, వ్యయాలపై ఆరా
సంగారెడ్డి జోన్: జిల్లాలో ప్రతీ ఏటా వివిధ రకాల నిధులతో అనేక అభివృద్ధి పనులు జరుగుతుంటాయి. ఈ అభివృద్ధి పనులకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన నిధులు, ఆదాయ, వ్యయ వివరాలను ఆడిటర్లు క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
Thu, Oct 30 2025 10:09 AM -
పక్కాగా భూసేకరణ
● విండ్ టవర్ల తొలగింపునకు చర్యలు ● నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్ విశాలాక్షిThu, Oct 30 2025 10:09 AM -
హరీశ్‌రావుకు రాములునేత పరామర్శ
జహీరాబాద్ టౌన్: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావును జాగో తెలంగాణ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ రాములు నేత బుధవారం పరామర్శించారు. హరీశ్‌రావు తండ్రి మరణించిన విషయం తెసుకున్న రాములునేత హైదరాబాద్‌లోని హరీశ్‌రావు నివాస గృహానికి వెళ్లి కలిశారు.
Thu, Oct 30 2025 10:09 AM -
అభివృద్ధి పనులు వేగవంతం
కలెక్టర్ ప్రావీణ్యThu, Oct 30 2025 10:09 AM -
దళారులతో మోసపోవద్దు
వట్పల్లి(అందోల్): ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని విక్రయించే సమయంలో దళారులను ఆశ్ర యించి మోసపోవద్దని జోగిపేట ఏయంసీ చైర్మన్ ఎం.జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు.
Thu, Oct 30 2025 10:09 AM -
జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు
నిజామాబాద్‌అర్బన్: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో బైక్‌ల చోరీకి పాల్పడిన ఇద్దరి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.
Thu, Oct 30 2025 10:07 AM -
టార్పాలిన్లు ఇవ్వాలని రాస్తారోకో
రుద్రూర్: తుపాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షం నుంచి ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు అవసరమయ్యే టార్పాలిన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోటగిరి మండల కేంద్రంలో బుధవారం రై తులు రాస్తారోకో చేశారు.
Thu, Oct 30 2025 10:07 AM -
నాణ్యమైన విద్యుత్ సరఫరానే లక్ష్యం
బోధన్ రూరల్: నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా తమ లక్ష్యమని ట్రాన్స్‌కో ఎస్ఈ రవీందర్ అన్నారు. బోధన్ మండలంలోని 33/11 కేవీ చెక్కి క్యాంపు విద్యుత్ ఉపకేంద్రానికి పెంటకుర్దు ఫ్లీడర్ నుంచి నూతన లైన్ ద్వారా విద్యుత్ సరఫరాను బుధవారం అనుసంధానం చేశారు.
Thu, Oct 30 2025 10:07 AM -
సాగుకు వర్షం ఆటంకం
● నిత్యం కురుస్తున్న వాన
● యాసంగి సాగుకు తిప్పలు
Thu, Oct 30 2025 10:07 AM -
క్రైం కార్నర్
పాముకాటుతో చిన్నారి మృతి
Thu, Oct 30 2025 10:07 AM -
వాతావరణానికి అనుగుణంగా పంటలు సాగు చేయాలి
బోధన్: వాతావరణ ఆధారిత సూచనలకు అనుగుణంగా పంటల సాగు చేయాలని రుద్రూర్ ప్రాంతీయ చెరకు, వరి పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ కె. పవన్ చంద్రారెడ్డి రైతులకు సూచించారు.
Thu, Oct 30 2025 10:07 AM -
టేకు దుంగలు స్వాధీనం
ఇందల్వాయి: ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని ధర్పల్లి మండలం రామడుగు గ్రామ శివారులోని పట్టా భూమి నుంచి టేకు చెట్లను నరికి అక్రమంగా తరలిస్తుండగా మంగళవారం రాత్రిపెట్రోలింగ్ స మయంలో స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్ఆర్వో రవి మోహన్ భట్ తెలిపారు.
Thu, Oct 30 2025 10:07 AM -
ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న సబ్ కలెక్టర్
వేల్పూర్: మండలంలోని పచ్చలనడ్కుడ పెద్దవాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లు, పొక్లెయిన్‌ను ఆర్మూర్ సబ్‌కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, వేల్పూర్ తహసీల్దార్ శ్రీకాంత్ బుధవారం పట్టుకున్నారు.
Thu, Oct 30 2025 10:07 AM -
సబ్సిడీ చెల్లింపులను సులభతరం చేయాలి
సుభాష్‌నగర్/ జక్రాన్‌పల్లి: క్యూజీ బీజీ(క్వాలిటీ గ్యాప్ బ్రిడ్జింగ్ గ్రూప్) పథకం కింద స్పైసెస్ బోర్డు ఇస్తున్న 90శాతం సబ్సిడీ చెల్లింపులను సులభతరం చేయాలని జేఎం కేపీఎం పసుపు రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు పాటుకూరి తిరుపతిరెడ్డి కోరారు.
Thu, Oct 30 2025 10:07 AM -
తప్పిపోయిన చిన్నారుల అప్పగింత
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలో తప్పిపోయిన బాలుడిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. పట్టణంలోని గౌడ్స్ కాలనీకి చెందిన శౌర్యగౌడ్ మంగళవారం రాత్రి ఆడుకుంటూ ఇంటి నుంచి బయటకు వచ్చి రోధించాడు.
Thu, Oct 30 2025 10:07 AM -
స్తంభించిన రాకపోకలు
–8లోu–8లోuవిరిగిన కొండచరియలు..మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో జూన్ 3న జరిగిన చోరీలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
Thu, Oct 30 2025 10:07 AM -
పునరావాస కేంద్రాలకు 1320 మంది తరలింపు
రాయగడ: మోంథా తుఫాన్ ప్రభావం రాయగడ జిల్లాపై కూడా కనిపించింది. ప్రజలు సురక్షితంగా ఉండాలని, అత్యవసర సమయాల్లో తప్పా బయట తిరగవద్దని జిల్లా యంత్రాంగం ప్రచారం చేసింది. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.
Thu, Oct 30 2025 10:07 AM

పిల్లి అనుకొని పులికి మందు తప్పుతున్న వ్యక్తి