-
అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం
పంచాయతీ
కార్యదర్శిపై ఫిర్యాదు
-
" />
భూ నిర్వాసితులకు ఇళ్లు మంజూరు చేయండి
మంత్రి ఉత్తమ్‌కు చాడ వినతి
Tue, May 13 2025 08:00 AM -
పులకించిన భక్త జనం..
వైభవంగా దుబ్బరాజేశ్వరస్వామి కల్యాణోత్సవం
Tue, May 13 2025 08:00 AM -
నేటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాలో పాఠ్యాంశాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
Tue, May 13 2025 08:00 AM -
విద్యా ప్రమాణాలపై నజర్
ఉపాధ్యాయులకు శిక్షణ ● నేటి నుంచి నెలాఖరు వరకు ● మూడు విడతల్లో ట్రైనింగ్ ● జిల్లాలో 3,630 మందిTue, May 13 2025 08:00 AM -
పట్లోళ్ల కుంట ఆక్రమణపై పరిశీలన
వట్పల్లి(అందోల్): మండల పరిధిలోని ఉసిరికపల్లి గ్రామంలో పట్లోళ్లకుంట శిఖం భూమి ఆక్రమణపై ఈ నెల 8న ‘సాక్షి’దినపత్రికలో ‘కబ్జా కోర ల్లో పట్లోళ్ల కుంట’అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించారు.
Tue, May 13 2025 08:00 AM -
సర్వేయర్ల కొరతకు చెక్
భూ సర్వే పరిష్కారానికి చర్యలు ● త్వరలో రానున్న లైసెన్స్డ్ సర్వేయర్లు ● ఈనెల 17 వరకు దరఖాస్తుల స్వీకరణశిక్షణ ఫీజుల వివరాలు
ఓసీ అభ్యర్థులు రూ. 10,000
బీసీ అభ్యర్థులు రూ. 5,000
Tue, May 13 2025 08:00 AM -
నేడు డయల్ యువర్ డీఎం
నారాయణఖేడ్: ఖేడ్ ఆర్టీసీ డిపోలో ఈనెల 13వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు డిపో మేనేజర్ మల్లేశయ్య సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
Tue, May 13 2025 08:00 AM -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
న్యాల్కల్(జహీరాబాద్)/జహీరాబాద్ టౌన్: అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ స్పష్టం చేశారు. న్యాల్కల్లో ఇందిరమ్మ ఇళ్లను సోమవారం ఆయన పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంటి నిర్మాణం పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.
Tue, May 13 2025 08:00 AM -
ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి
కలెక్టర్ వల్లూరు క్రాంతిTue, May 13 2025 08:00 AM -
వృక్షాలు నేలకొరిగి.. తీగలు తెగిపడి
ఝరాసంగం(జహీరాబాద్): మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. సోమవారం సాయంత్రం వాతావరణంలో మార్పులేర్పడి బలమైన గాలులు వీస్తూ ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది.
Tue, May 13 2025 08:00 AM -
అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిTue, May 13 2025 08:00 AM -
ఇంటర్ ప్రవేశాలు దరఖాస్తు గడువు పెంపు
పటాన్చెరు టౌన్: మహాత్మ జ్యోతి బాపూలే బీసీ గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రవేశాలకు ఈ నెల 17 వరకు గడువు పొడిగించినట్లు పటాన్చెరు మండలం ముత్తంగి ప్రిన్సిపాల్ నవనీత సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
కల్పనకు కాంస్య పతకం
Tue, May 13 2025 08:00 AM -
రోడ్ల విస్తరణతోనే అభివృద్ధి సాధ్యం
ఎంపీ రఘునందన్‌రావుTue, May 13 2025 08:00 AM -
స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ఇక చకచకా!
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ బుకింగ్ విధానం అమలుతో స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు ప్రక్రియ చకచకా కొనసాగుతోంది.
Tue, May 13 2025 07:59 AM -
రసాయనాల వాడకం తగ్గించాలి
సీఎం సహకారంతో అభివృద్ధి చేస్తా మెదక్ ఎమ్మెల్యే రోహిత్రావుక్రీడల్లో రాణించి ఉన్నతస్థాయికి ఎదగాలిఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డిTue, May 13 2025 07:59 AM -
" />
వన దుర్గమ్మకు పల్లకీ సేవ
పాపన్నపేట(మెదక్): పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం ఏడుపాయల వన దు ర్గమ్మకు పల్లకీ సేవ నిర్వహించారు. అర్చకులు శంకరశర్మ, పార్థివశర్మ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవ విగ్రహాన్ని పల్లకీపై ఊరేగించారు.
Tue, May 13 2025 07:59 AM -
సత్వర పరిష్కారం చూపండి
మెదక్ కలెక్టరేట్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి 74 అర్జీలు వచ్చాయి. కలెక్టర్ రాహుల్‌రాజ్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
Tue, May 13 2025 07:59 AM -
వడ్ల కుప్పలు.. రైతు తిప్పలు
మంచి దిగుబడి వచ్చిందని రైతు పొందిన ఆనందం, కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చేసరికే ఆవిరవుతోంది. 15 రోజులుగా పగలంతా ధాన్యం ఆరబెట్టి.. రాత్రయ్యేసరికి కుప్పగా పోయడమే నిత్యం పనవుతోంది. పైగా పగలూ రాత్రీ కాపలా కాయాల్సి వస్తోంది. కంటినిండా నిద్రలేక రోజుల తరబడి జాగారం చేయాల్సి వస్తోంది.
Tue, May 13 2025 07:59 AM -
అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు
ఎంపీ సురేశ్‌కుమార్ షెట్కార్Tue, May 13 2025 07:59 AM -
తూకంలో మోసంపై విచారణ
నిజాంపేట(మెదక్): మండలంలోని బచ్చురాజ్పల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధా న్యం కొనుగోలు కేంద్రంలో పెద్దఎత్తున అవినీతి చోటు చేసుకోవడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. కేంద్రం నిర్వాహకులు, హ మాలీలు కుమ్మకై తమను మోసగించారని రైతులు నిరసన వ్యక్తం చేశారు.
Tue, May 13 2025 07:59 AM -
ఆగని ఆక్రమణలు
● కబ్జాకు గురవుతున్నగంగరాయన్ చెరువు ● ఎఫ్టీఎల్లో యథేచ్ఛగా మట్టి డంపింగ్ ● గొలుసుకట్టు కాలువలు ధ్వంసంTue, May 13 2025 07:59 AM -
" />
డిగ్రీలో అడ్మిషన్లకు ‘దోస్త్’లో రిజిస్ట్రేషన్ చేసుకోండి
షాద్‌నగర్ రూరల్: ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీలో అడ్మిషన్ కోసం వెంటనే దోస్త్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేరుకోవాలని గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రి న్సిపల్ డాక్టర్ నీతాపోలె సూచించారు. ఈనెల 21 వరకు అవకాశం ఉందని తెలిపారు.
Tue, May 13 2025 07:59 AM -
అర్జీలను పెండింగ్ పెట్టొద్దు
● అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ ● ప్రజావాణికి 46 దరఖాస్తులుTue, May 13 2025 07:59 AM -
అందాల భామలకు బందోబస్తు
హైదరాబాద్‌లో నిర్వహించనున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అందాలతారలు సోమవారం నాగర్జునసాగర్ వెళ్లారు. నగరం నుంచి మూడు టూరిస్టు బస్సుల్లో బయలుదేరిన వీరికి రహదారి పొడవునా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Tue, May 13 2025 07:59 AM