-
యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ గ్లోబ్ ముందు నిలబడి యుద్ధాన్ని నేనే ఆపా అని పెద్దగా అరుస్తున్నారు డాక్టర్!

రైతు కూతురి కలల సేద్యం
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ నందిని గుప్తా(Nandini Gupta)
Wed, May 14 2025 12:49 AM -
టెంపో ఢీకొని యువకుడి దుర్మరణం
బి.కొత్తకోట : టెంపో వాహనం ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న యువకుడు దుర్మరణం చెందిన సంఘటన మంగళవారం రాత్రి బి.కొత్తకోట సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన వంశీకృష్ణ (25) అవివాహితుడు.
Wed, May 14 2025 12:47 AM -
మదనపల్లె మున్సిపాలిటీలో రూ.29 లక్షలు స్వాహా
మదనపల్లె : మదనపల్లె స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలో రహస్యంగా దాగిన రూ.29.50 లక్షల నిధుల స్వాహా వ్యవహారం మంగళవారం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా మున్సిపాలిటీకి పైసా సొమ్ము చెల్లించినా ఆ సొమ్ము జమ చేసినట్టు ఆన్లైన్ బిల్లు ఇస్తారు.
Wed, May 14 2025 12:47 AM -
కమనీయం.. లక్ష్మీ నృసింహుని కల్యాణం
రాజంపేట రూరల్ : జిల్లాలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం భువనగిరి శ్రీలక్ష్మీదేవి సమేత నృసింహ స్వామి కల్యాణ మహోత్సవం మంగళవారం అత్యంత కమనీయంగా సాగింది. కల్యాణాన్ని తిలకించేందుకు ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Wed, May 14 2025 12:47 AM -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
మదనపల్లె రూరల్/తంబళ్లపల్లె : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మంగళవారం మదనపల్లెలో జరిగింది.
Wed, May 14 2025 12:47 AM -
ఆర్టీసీ కార్మికుల ధర్నా
రాయచోటి టౌన్ : నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం రాయచోటి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ధర్నా నిర్వహించారు. జిల్లా పరిధిలోని ఐదు డిపోలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు.
Wed, May 14 2025 12:47 AM -
అవయవదానంతో అందరికీ ఆదర్శం
చిన్నమండెం : చిన్నమండెం మండలం చాకిబండ గ్రామం అంపాబత్తునివారిపల్లెకు చెందిన మద్దిరాల కంచంరెడ్డి, కోటేశ్వరమ్మ దంపతుల కుమారుడు మద్దిరాల కొండారెడ్డి(21) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అతని అవయవాలు దానం చేసి మరికొందరి ప్రాణాలను కాపాడి ఆ కుటుంబం అందరికీ ఆదర్శంగా నిలిచింది.
Wed, May 14 2025 12:47 AM -
మా బంగారం ఇప్పించండి సారూ!
రాజంపేట రూరల్ : తమ అన్న కూతురి వివాహంలో కనిపించకుండా పోయిన తన 343 గ్రాముల బంగారం ఆచూకీ కనుగొని తనకు ఇప్పించండి సారూ అని బాధిత మహిళ సానంరెడ్డి నాగమణి ఏఎస్పీని వేడుకున్నారు.
Wed, May 14 2025 12:47 AM -
మన చెట్లు లేక ఇక్కట్లు
బనశంకరి: ఉద్యాననగరిగా ఖ్యాతి గడించిన బెంగళూరు నగరంలో టబూబియా, రోసియా, కాపర్వుడ్, రైన్ ట్రీ, సిల్వర్‌ఓక్, గుల్మొహర్ లాంటి విదేశీ చెట్లు ఆకర్షణీయంగా దర్శనమిస్తాయి. నగర అందాలకోసం పెంచిన మొక్కలు మొత్తం చెట్లలో 60 శాతం వరకూ చేరాయి.
Wed, May 14 2025 12:47 AM -
ప్రధానిపై అనుచిత పోస్టు
యశవంతపుర: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టు పెట్టిన యువకున్ని బెంగళూరు బండెపాళ్య పోలీసులు అరెస్ట్ చేశారు. మంగనమ్మనపాళ్యకు చెందిన నవాజ్.. ఇటీవల పాకిస్థాన్‌తో యుద్ధం సమయంలో మోదీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ వీడియో తీశాడు.
Wed, May 14 2025 12:47 AM -
ఉవ్వెత్తున వర్షాలు
బనశంకరి: నైరుతి రుతు పవనాలు వచ్చేశాయా? అన్నట్లుగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి జోరువానలు కురుస్తున్నాయి. బెంగళూరు నగరంలో మంగళవారం కూడా వర్షం కురిసింది. అతి దట్టంగా మేఘావృతమైంది. అక్కడక్కడ వడగండ్లు పడ్డాయి.
Wed, May 14 2025 12:47 AM -
నందికొండకు రోప్ వే అండ!
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం, టూరిస్టులు, ప్రేమికుల స్వర్గధామంగా పేరుపొందిన నంది కొండకు నిత్యం వేలాదిమంది వస్తుంటారు. నేల మీద నుంచి కొండ మీదకు రోప్ వే ను వేసి కేబుల్ కార్లను నడపాలనే ఆలోచన ఎప్పటినుంచో ఉంది.
Wed, May 14 2025 12:47 AM -
హాస్యనటుడు రాకేశ్‌కు కన్నీటి వీడ్కోలు
యశవంతపుర: టీవీ షోలు, సినిమాలలో రాణిస్తూ ఉన్న వర్ధమాన హాస్యనటుడు రాకేశ్ పూజారి (33) కి సోమవారం సాయంత్రం పుట్టిన ఊరు ఉడుపిలో అంత్యక్రియలు జరిగాయి. ఆదివారం రాత్రి మంగళూరు వద్ద తన స్నేహితుని పెళ్లి వేడుకలో పాల్గొని అక్కడే కుప్పకూలి మరణించడం తెలిసిందే.
Wed, May 14 2025 12:47 AM -
కొత్త జంట.. బైక్ ప్రమాదం
● నవ వరుడు దుర్మరణం
Wed, May 14 2025 12:47 AM -
● దళారులు, వ్యాపారుల ములాఖత్
సాక్షి రాయచోటి : మామిడి రైతులకు ఈసారి కష్టకాలమే కనిపిస్తోంది. ఆశించిన మేర పంట దిగుబడులు లేవు...ప్రకృతి కరుణించక, తెగుళ్లు బారినపడి...తెగులు, చలి, మంచు ప్రభావం మామిడి రైతన్నను తీవ్రంగా దెబ్బతీసింది. భారీగా ఉన్న అంచనాల నుంచి కొంతమేరనే వచ్చిన దిగుబడి రైతులను కుంగదీస్తోంది.
Wed, May 14 2025 12:46 AM -
" />
వారసులకు అన్యాయమే..
రాయచోటి : రాయచోటిలోనే కాదు రాయలసీమలోనూ సుగవాసి పాలకొండ్రాయుడు లేని టీడీపీని ఊహించుకోవడం కష్టం. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఆ పార్టీతో ఆయనకున్న అనుబంధం.. పార్టీ అధిష్టానంతో పెంచుకున్న బంధం.. ఆయన అనుయాయులు, అనుచర వర్గం, సామాజిక వర్గీయులతో పెనవేసుకున్న బంధం అలాంటిది.
Wed, May 14 2025 12:46 AM -
కె.కె.కొట్టాల గ్రామస్తులకు న్యాయం చేయండి
● టెయిలింగ్ పాండ్‌తో
పంటలు పండక నష్టపోతున్నారు
● కలెక్టర్‌ను కోరిన
కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
Wed, May 14 2025 12:46 AM -
ఇక 9 రకాల పాఠశాలలు
●నూతన విధానాలు ప్రకటించిన ప్రభుత్వం ●పాఠశాలల పునర్విభజన, క్రమబద్ధీకరణకు జీఓలుWed, May 14 2025 12:45 AM -
వేధింపుల కేసు నమోదు
గార్లదిన్నె: అదనపు కట్నం కోసం వివాహితను వేధింపులకు గురిచేసిన అత్తింటి వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు. ఈ మేరకు వివరాలను మంగళవారం ఆయన వెల్లడించారు.
Wed, May 14 2025 12:45 AM -
వడదెబ్బతో మహిళ మృతి
ఆత్మకూరు: వడదెబ్బకు గురై మహిళ మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో జరిగింది. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. ఆత్మకూరుకు చెందిన ఉరుముల రామాంజినమ్మ (59) సోమవారం తనకు ఉన్న రెండు ఆవులను తోలుకొని మేత కోసం పొలంలోకి వెళ్లింది.
Wed, May 14 2025 12:45 AM -
దారి వెంట నీరాజనం..
చిలమత్తూరు: అమర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మంగళవారం ఉదయం బెంగళూరు నుంచి రోడ్డుమార్గంలో కల్లితండాకు బయలుదేరిన మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి దారి పొడవునా జనం నీరాజనం పలికారు.
Wed, May 14 2025 12:44 AM -
భారీ వర్షం.. ఇబ్బందుల్లో జనం
సాక్షి,బళ్లారి: వాతావరణంలో ఆకస్మిక మార్పులతో మండు వేసవిలో నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం 5 గంటలకు వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమయ్యాయి.
Wed, May 14 2025 12:44 AM -
డ్యాం గేట్ల మార్పునకు ఏజెన్సీల నుంచి బిడ్లు
హొసపేటె: తుంగభద్ర జలాశయంలో 32 గేట్ల మార్పు కోసం పిలిచిన ఈ–టెండర్‌కు నాలుగు ఏజెన్సీలు దరఖాస్తు చేసుకున్నాయి. తుంగభద్ర బోర్డు సాంకేతిక బిడ్‌ను తెరిచింది. బిడ్‌ను దక్కించుకున్న వారిని మే 17న ప్రకటిస్తారు.
Wed, May 14 2025 12:44 AM -
గోశాల స్థలంలో ఆక్రమణలు తొలగించాలి
రాయచూరు రూరల్: నగరంలో నగరసభ కేటాయించిన గోశాల స్థలాన్ని ఆక్రమించి కట్టుకున్న కట్టడాలను తొలగించాలని జేడీఎస్ జిల్లాధ్యక్షుడు విరుపాక్షి డిమాండ్ చేశారు. మంగళవారం ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Wed, May 14 2025 12:44 AM

Wed, May 14 2025 12:51 AM -