-
వైరల్ అవుతున్న తండ్రి–కూతురు బంధం..
అదొక పెళ్లి సందడి.. అతిథులు, బంధువుల హడావుడితో హాలంతా నిండిపోయింది. పెళ్లికూతురిలా షనాన్ లూయిస్ ముస్తాబవుతోంది. అమెరికాలో పెళ్లికూతురుగా ముస్తాబయిన అమ్మాయిలను మొదటిసారి వాళ్ల నాన్నలే చూసి మురిసిపోతారు.
Thu, Jul 30 2026 10:00 AM -
ఉబ్బలమడుగులో కొత్త వృక్షజాతి
తిరుపతి: సత్యవేడు నియోజకవర్గంలోని ఉబ్బలమడుగు పర్యాటక ప్రాంతంలో అరుదైన కొత్త వృక్షజాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు.
Thu, Jul 30 2026 09:57 AM -
ఓడలో బంగారం వస్తుందన్నాడు.. చివరికి
సాక్షి, హైదరాబాద్: విదేశీ బంగారం వ్యాపారాలతో తనకు ఉన్న పరిచయాలను వినియోగించుకుని, తక్కువ ధరకు బంగారాన్ని ఓడల్లో తెప్పిస్తానంటూ చెప్పి నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.2 కోట్లు కాజేసిన నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.
Thu, Jul 30 2026 09:52 AM -
నెమ్మదించిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:40 సమయానికి నిఫ్టీ(Nifty) 5 పాయింట్లు పెరిగి 24,256 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 34 పాయింట్లు తగ్గి 77,618 వద్ద ట్రేడవుతోంది.
Thu, Jul 30 2026 09:48 AM -
ఏనుగుల గుంపును అడ్డుకున్న ఏఐ'.. వైరల్ వీడియో
గ్రామంలోకి ఏనుగుల గుంపు ప్రవేశించకుండా ఏఐ అలర్ట్ ఎలా సహాయపడిందో తెలిపే ఓ వీడియో వైరల్‌గా మారింది. అటవీ అధికారులు.. జంతువుల కదలికలను గుర్తించడానికి, మనుషులు- వన్యప్రాణులు మధ్య ప్రమాదకర ఘర్షణలు జరగకముందే వాటిని నివారించడానికి ఇది ఎంతగానో సహాయపడుతోంది.
Thu, Jul 30 2026 09:35 AM -
ఎవరికీ భయపడేదే లేదు!.. వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 15 వయస్సులోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నిన్నటి వరకు జూనియర్ క్రికెట్ టోర్నీలు, ఐపీఎల్లో సత్తాచాటిన వైభవ్.. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై తన మార్క్‌ను చూపించాడు.
Thu, Jul 30 2026 09:27 AM -
చిన్నారులకు, వృద్ధులకు సమస్యగా మారిన ఈ-కేవైసీ
సాక్షి, హైదరాబాద్: రేషన్ ఈ–కేవైసీ నమోదులో చిన్నారులు, వయోవృద్ధులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. వయసు పైబడటంతో వృద్ధుల వేలిముద్రలు అరిగిపోవడం, పిల్లల్లో ముద్రలు సరిగా రాకపోవడంతో ఈ–పాస్ యంత్రాలు స్పందించడం లేదు.
Thu, Jul 30 2026 09:24 AM -
ఓటర్ల లిస్ట్‌లో నా పేరు ఉందో లేదో!
హైదరాబాద్: ఓ కోతి కమ్యూనిటీ హాలుకు వచ్చి తన కు ఓటు హక్కు ఉందో లేదో అన్న ట్లు ఎన్యుమరేషన్ ఫారాలను పరిశీలించింది. ఆ తరువాత స్థానిక నాయకుడు జగదీష్ బిస్కెట్లు ఇవ్వగా కాసేపు అతని ఒళ్లోనే నిద్రించింది.
Thu, Jul 30 2026 09:23 AM -
అమెరికా ‘హెవీ వేవ్’ దాడులు.. విస్తరిస్తున్న యుద్ధం!
మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకుంటున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రాంతీయ యుద్ధం దిశగా సాగుతున్నాయి.
Thu, Jul 30 2026 09:17 AM -
రేషన్ కావాలా.. ఈ కేవైసీ తప్పనిసరి
వికారాబాదు జిల్లా: పౌర సరఫరాల శాఖ ఈ – కేవైసీని తప్పనిసరి చేసింది. రేషన్ కార్డులో పేరుండి ఐదేళ్ల వయస్సు పైబడిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డీలర్ వద్ద వేలిముద్రలు వేయాలి.. లేకపోతే రేషన్ పంపిణీ ఆగిపోతుందని అధికారులు చెబుతున్నారు.
Thu, Jul 30 2026 09:09 AM -
‘పాకిస్తానీ కశ్మీర్’ కాదు.. పీవోకే మాత్రమే: అమెరికా పత్రికకు భారత్ కౌంటర్
కశ్మీర్ అంశంపై భారత్ మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది.
Thu, Jul 30 2026 09:06 AM -
వద్దు బాబోయ్ ఈ ఆడంబరాలు..
భారతీయ వివాహాలు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆడంబరం, వైభవం, భారీ ఖర్చులు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ‘బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్’ సంస్కృతి మరింత శృతిమించింది. కొద్ది గంటలు లేదా కొన్ని రోజుల పాటు జరిగే వేడుకల కోసం రూ.లక్షలు ఖర్చు చేయడం పరిపాటైపోయింది.
Thu, Jul 30 2026 09:06 AM -
యోనిలో కణితి..
హైదరాబాద్: యోనిలో రక్తనాళాల కణితి కారణంగా తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న మహిళ (41)కు మెడికవర్ ఆస్పత్రి వైద్యులు అత్యాధునిక ఇమేజ్ గైడెడ్ ఎంబోలైజేషన్ చికిత్సతో ప్రాణాలను కాపాడారు.
Thu, Jul 30 2026 08:53 AM -
సౌతాఫ్రికా యువ ఆటగాడి విధ్వంసం.. వణికి పోయిన ముంబై బౌలర్లు
ది హండ్రెడ్ 2026లో లండన్ స్పిరిట్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. బుధవారం ది ఓవల్ మైదానం వేదికగా ఎంఐ లండన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో లండన్ స్పిరిట్ ఘన విజయం సాధించింది.
Thu, Jul 30 2026 08:52 AM -
శాకాంబరి దేవిగా శ్రీ వారాహి సహిత శ్రీ చాముండేశ్వరి మాత
హైదరాబాద్: ఆషాడ మాసం గురుపూర్ణిమ సందర్భంగా శ్రీనగర్ కాలనీలోని శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠంలో శ్రీ వారాహి సహిత శ్రీ చాముండేశ్వరి మాత శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు.
Thu, Jul 30 2026 08:48 AM -
అలంకారం శరీరానికా? వ్యక్తిత్వానికా?
అలంకారాలు అంటే కళ్ళు జిగేలుమనిపించేలా కనిపించడం కాదండోయ్ ఇక్కడ.. అలాగే తళుక్కుమనే ఆభరణాలు బంగారం, వెండి గూర్చి కూడా కాదు...
Thu, Jul 30 2026 08:46 AM -
బిజినెస్ ఏఐ సేవలతోనే వేల కోట్ల ఆదాయం
కార్పొరేట్ వ్యాపారాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను విక్రయించడంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, ఇదే రాబోయే రోజుల్లో తమ సంస్థకు ప్రధాన ఆదాయ వనరుగా మారనుందని మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ స్పష్టం చేశారు.
Thu, Jul 30 2026 08:37 AM -
భర్తను నేల కింద పాతిపెట్టి.. రెండేళ్ల పాటు డ్రామా!
జామ్‌నగర్: సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం' సినిమాను తలపించే ఓ మిస్టరీ కేసును పోలీసులు ఛేదించారు.
Thu, Jul 30 2026 08:35 AM -
మా సినిమాను మహేశ్ బాబు మెచ్చుకున్నారు: అజయ్ భూపతి
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. రాషా తడానీ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో మంచు మోహన్‌బాబు విలన్ పాత్ర పోషించారు. సి. అశ్వినీదత్ సమర్పణలో పి.
Thu, Jul 30 2026 08:35 AM
-
వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటన ప్రత్యక్షప్రసారం
-
జగన్ పర్యటన అంటేనే బాబు గుండెల్లో గుబులు.. శ్రీకాకుళం పర్యటనపై చంద్రబాబు కుట్రలు

Thu, Jul 30 2026 09:59 AM -
బాలీవుడ్ ఫేమస్ ర్యాపర్ జీవితంలో ఏం జరుగుతోంది..?

Thu, Jul 30 2026 09:50 AM -
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్

Thu, Jul 30 2026 08:54 AM -
అంత్యక్రియలు చేశాక మాట మార్చిన పోలీసులు.. నాగ మహేష్ మరణంపై అక్కా.. చెల్లెళ్ల డిమాండ్స్

Thu, Jul 30 2026 08:47 AM
-
వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటన ప్రత్యక్షప్రసారం
Thu, Jul 30 2026 10:05 AM -
జగన్ పర్యటన అంటేనే బాబు గుండెల్లో గుబులు.. శ్రీకాకుళం పర్యటనపై చంద్రబాబు కుట్రలు
జగన్ పర్యటన అంటేనే బాబు గుండెల్లో గుబులు.. శ్రీకాకుళం పర్యటనపై చంద్రబాబు కుట్రలు
Thu, Jul 30 2026 09:59 AM -
బాలీవుడ్ ఫేమస్ ర్యాపర్ జీవితంలో ఏం జరుగుతోంది..?
బాలీవుడ్ ఫేమస్ ర్యాపర్ జీవితంలో ఏం జరుగుతోంది..?
Thu, Jul 30 2026 09:50 AM -
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్
Thu, Jul 30 2026 08:54 AM -
అంత్యక్రియలు చేశాక మాట మార్చిన పోలీసులు.. నాగ మహేష్ మరణంపై అక్కా.. చెల్లెళ్ల డిమాండ్స్
అంత్యక్రియలు చేశాక మాట మార్చిన పోలీసులు.. నాగ మహేష్ మరణంపై అక్కా.. చెల్లెళ్ల డిమాండ్స్
Thu, Jul 30 2026 08:47 AM -
వైరల్ అవుతున్న తండ్రి–కూతురు బంధం..
అదొక పెళ్లి సందడి.. అతిథులు, బంధువుల హడావుడితో హాలంతా నిండిపోయింది. పెళ్లికూతురిలా షనాన్ లూయిస్ ముస్తాబవుతోంది. అమెరికాలో పెళ్లికూతురుగా ముస్తాబయిన అమ్మాయిలను మొదటిసారి వాళ్ల నాన్నలే చూసి మురిసిపోతారు.
Thu, Jul 30 2026 10:00 AM -
ఉబ్బలమడుగులో కొత్త వృక్షజాతి
తిరుపతి: సత్యవేడు నియోజకవర్గంలోని ఉబ్బలమడుగు పర్యాటక ప్రాంతంలో అరుదైన కొత్త వృక్షజాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు.
Thu, Jul 30 2026 09:57 AM -
ఓడలో బంగారం వస్తుందన్నాడు.. చివరికి
సాక్షి, హైదరాబాద్: విదేశీ బంగారం వ్యాపారాలతో తనకు ఉన్న పరిచయాలను వినియోగించుకుని, తక్కువ ధరకు బంగారాన్ని ఓడల్లో తెప్పిస్తానంటూ చెప్పి నగరానికి చెందిన వ్యక్తి నుంచి రూ.2 కోట్లు కాజేసిన నిందితుడిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.
Thu, Jul 30 2026 09:52 AM -
నెమ్మదించిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 9:40 సమయానికి నిఫ్టీ(Nifty) 5 పాయింట్లు పెరిగి 24,256 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 34 పాయింట్లు తగ్గి 77,618 వద్ద ట్రేడవుతోంది.
Thu, Jul 30 2026 09:48 AM -
ఏనుగుల గుంపును అడ్డుకున్న ఏఐ'.. వైరల్ వీడియో
గ్రామంలోకి ఏనుగుల గుంపు ప్రవేశించకుండా ఏఐ అలర్ట్ ఎలా సహాయపడిందో తెలిపే ఓ వీడియో వైరల్‌గా మారింది. అటవీ అధికారులు.. జంతువుల కదలికలను గుర్తించడానికి, మనుషులు- వన్యప్రాణులు మధ్య ప్రమాదకర ఘర్షణలు జరగకముందే వాటిని నివారించడానికి ఇది ఎంతగానో సహాయపడుతోంది.
Thu, Jul 30 2026 09:35 AM -
ఎవరికీ భయపడేదే లేదు!.. వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 15 వయస్సులోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నిన్నటి వరకు జూనియర్ క్రికెట్ టోర్నీలు, ఐపీఎల్లో సత్తాచాటిన వైభవ్.. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై తన మార్క్‌ను చూపించాడు.
Thu, Jul 30 2026 09:27 AM -
చిన్నారులకు, వృద్ధులకు సమస్యగా మారిన ఈ-కేవైసీ
సాక్షి, హైదరాబాద్: రేషన్ ఈ–కేవైసీ నమోదులో చిన్నారులు, వయోవృద్ధులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. వయసు పైబడటంతో వృద్ధుల వేలిముద్రలు అరిగిపోవడం, పిల్లల్లో ముద్రలు సరిగా రాకపోవడంతో ఈ–పాస్ యంత్రాలు స్పందించడం లేదు.
Thu, Jul 30 2026 09:24 AM -
ఓటర్ల లిస్ట్‌లో నా పేరు ఉందో లేదో!
హైదరాబాద్: ఓ కోతి కమ్యూనిటీ హాలుకు వచ్చి తన కు ఓటు హక్కు ఉందో లేదో అన్న ట్లు ఎన్యుమరేషన్ ఫారాలను పరిశీలించింది. ఆ తరువాత స్థానిక నాయకుడు జగదీష్ బిస్కెట్లు ఇవ్వగా కాసేపు అతని ఒళ్లోనే నిద్రించింది.
Thu, Jul 30 2026 09:23 AM -
అమెరికా ‘హెవీ వేవ్’ దాడులు.. విస్తరిస్తున్న యుద్ధం!
మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకుంటున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రాంతీయ యుద్ధం దిశగా సాగుతున్నాయి.
Thu, Jul 30 2026 09:17 AM -
రేషన్ కావాలా.. ఈ కేవైసీ తప్పనిసరి
వికారాబాదు జిల్లా: పౌర సరఫరాల శాఖ ఈ – కేవైసీని తప్పనిసరి చేసింది. రేషన్ కార్డులో పేరుండి ఐదేళ్ల వయస్సు పైబడిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డీలర్ వద్ద వేలిముద్రలు వేయాలి.. లేకపోతే రేషన్ పంపిణీ ఆగిపోతుందని అధికారులు చెబుతున్నారు.
Thu, Jul 30 2026 09:09 AM -
‘పాకిస్తానీ కశ్మీర్’ కాదు.. పీవోకే మాత్రమే: అమెరికా పత్రికకు భారత్ కౌంటర్
కశ్మీర్ అంశంపై భారత్ మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది.
Thu, Jul 30 2026 09:06 AM -
వద్దు బాబోయ్ ఈ ఆడంబరాలు..
భారతీయ వివాహాలు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆడంబరం, వైభవం, భారీ ఖర్చులు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ‘బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్’ సంస్కృతి మరింత శృతిమించింది. కొద్ది గంటలు లేదా కొన్ని రోజుల పాటు జరిగే వేడుకల కోసం రూ.లక్షలు ఖర్చు చేయడం పరిపాటైపోయింది.
Thu, Jul 30 2026 09:06 AM -
యోనిలో కణితి..
హైదరాబాద్: యోనిలో రక్తనాళాల కణితి కారణంగా తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న మహిళ (41)కు మెడికవర్ ఆస్పత్రి వైద్యులు అత్యాధునిక ఇమేజ్ గైడెడ్ ఎంబోలైజేషన్ చికిత్సతో ప్రాణాలను కాపాడారు.
Thu, Jul 30 2026 08:53 AM -
సౌతాఫ్రికా యువ ఆటగాడి విధ్వంసం.. వణికి పోయిన ముంబై బౌలర్లు
ది హండ్రెడ్ 2026లో లండన్ స్పిరిట్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. బుధవారం ది ఓవల్ మైదానం వేదికగా ఎంఐ లండన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో లండన్ స్పిరిట్ ఘన విజయం సాధించింది.
Thu, Jul 30 2026 08:52 AM -
శాకాంబరి దేవిగా శ్రీ వారాహి సహిత శ్రీ చాముండేశ్వరి మాత
హైదరాబాద్: ఆషాడ మాసం గురుపూర్ణిమ సందర్భంగా శ్రీనగర్ కాలనీలోని శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠంలో శ్రీ వారాహి సహిత శ్రీ చాముండేశ్వరి మాత శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు.
Thu, Jul 30 2026 08:48 AM -
అలంకారం శరీరానికా? వ్యక్తిత్వానికా?
అలంకారాలు అంటే కళ్ళు జిగేలుమనిపించేలా కనిపించడం కాదండోయ్ ఇక్కడ.. అలాగే తళుక్కుమనే ఆభరణాలు బంగారం, వెండి గూర్చి కూడా కాదు...
Thu, Jul 30 2026 08:46 AM -
బిజినెస్ ఏఐ సేవలతోనే వేల కోట్ల ఆదాయం
కార్పొరేట్ వ్యాపారాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను విక్రయించడంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, ఇదే రాబోయే రోజుల్లో తమ సంస్థకు ప్రధాన ఆదాయ వనరుగా మారనుందని మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ స్పష్టం చేశారు.
Thu, Jul 30 2026 08:37 AM -
భర్తను నేల కింద పాతిపెట్టి.. రెండేళ్ల పాటు డ్రామా!
జామ్‌నగర్: సస్పెన్స్ థ్రిల్లర్ 'దృశ్యం' సినిమాను తలపించే ఓ మిస్టరీ కేసును పోలీసులు ఛేదించారు.
Thu, Jul 30 2026 08:35 AM -
మా సినిమాను మహేశ్ బాబు మెచ్చుకున్నారు: అజయ్ భూపతి
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. రాషా తడానీ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో మంచు మోహన్‌బాబు విలన్ పాత్ర పోషించారు. సి. అశ్వినీదత్ సమర్పణలో పి.
Thu, Jul 30 2026 08:35 AM -
అప్సరసలా దివ్యమైన రూపంతో మెరిసిన శోభిత ధూళిపాళ (ఫొటోలు)
Thu, Jul 30 2026 08:39 AM