హైదరాబాద్ : ఐపీఎల్‌లో బుధవారం హైదరాబాద్ సన్‌రైజర్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉప్పల్ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్ క్రికెటర్లు ప్రాక్టీస్ చేశారు. గత మ్యాచ్‌లో పరాజయం పాలైన సన్‌రైజర్స్ ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు.


