సంప్రదాయ చీరనే స్టైలిష్‌గా సరికొత్త ట్రెండ్‌ని సృష్టించింది బాలీవుడ్ ముద్దుగుమ్మ భూమి పెడ్నేకర్ బ్లౌజ్ హైలెట్‌గా కనిపించేలా సరికొత్త శారీ ఫ్యాషన్ ట్రెండ్‌ని సృష్టించింది స్ట్రక్చర్డ్ కార్సెట్ బ్లౌజ్ సంప్రదాయ దుస్తులకు సరికొత్త అందాన్ని తెచ్చింది.
భూమి ధరించిన బ్లౌజ్ చీర ధరించే విధానాన్నే మార్చేసి..సరికొత్త ఫ్యాషన్‌ని పరిచయం చేసింది.
ఈ అందాల బ్యూటీ ధరించిన బ్లౌజ్‌ని ఎలాంటి ఎంబ్రాయిడరీ వర్క్, భారీ అంకరణలు వంటివి లేకుండా కేవలం ఆకృతితోనే ప్రత్యేకతను చాటుకునేలా డిజైన్ చేశారు స్వీట్‌హార్ట్ నెక్లైన్, మ్యాచింగ్ చెవిపోగులతో వెండిశిల్పంలా మెరిసిపోయింది.


