అమెరికా అబ్బాయి..హైదరాబాద్‌ అమ్మాయి | Telangana Girl Married American Boy In Telugu Style | Sakshi
Sakshi News home page

అమెరికా అబ్బాయి..హైదరాబాద్‌ అమ్మాయి

Jun 29 2026 8:20 AM | Updated on Jun 29 2026 11:31 AM

Telangana Girl Married American Boy In Telugu Style

వధువు హిప్నో కమలాకర్‌ కుమార్తె

హైదరాబాద్‌: నగరంలోని అశోక్‌నగర్‌ చెందిన గ్రంధి సరోజారాయ్‌ అనే అమ్మాయి అమెరికా అబ్బాయి ట్రిస్టన్‌ హోగస్‌ను ఆదివారం శామీర్‌పేటలో వివాహం చేసుకుంది. రత్నాలయం దేవాలయంలో ఈ వేడుక జరిగింది. 

ప్రముఖ హిప్మాటిస్ట్‌ లు హిప్నో కమలాకర్, హిప్నో పద్మాకమలాకర్‌ కుమార్తె సరోజారాయ్‌ ఉన్నత చదువుల కోసం అమెరికా వర్జీనియా వెళ్లింది. అక్కడ మెకానికల్‌ ఇంజనీర్‌ ట్రిస్టన్‌ హోగన్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇరువురి కుటుంబాలకు చెందిన పెద్దలు వివాహానికి అంగీకరించడంతో ఆదివారం హైదరాబాద్‌లో వివాహాం ఉత్సవంతంగా జరిగింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement