PC: BCCI/X
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. ఈ సిరీస్ నుంచి స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను బీసీసీఐ తప్పించింది. అతడి స్దానంలో యువ ఆల్‌రౌండర్ నమన్ ధీర్‌ను టీ20 జట్టులోకి ఎంపిక చేశారు.
న్యూజిలాండ్‌తో జరగనున్న కీలకమైన టెస్టు సిరీస్‌ను దృష్టిలో ఉంచుకునే సుందర్‌ను టీ20 జట్టు నుంచి పక్కన పెట్టినట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా సుందర్ గాయం కారణంగా శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌కు కూడా అతడు అందుబాటులో లేడు. కానీ వన్డేలు అనంతరం జరగనున్న టీ20 సిరీస్‌లో అతడు ఆడుతాడని అంతా భావించారు.
కానీ కివీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు వాషింగ్టన్ సుందర్‌కు రెడ్ బాల్ క్రికెట్ ఆడే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే టీ20 సిరీస్‌ను కూడా బీసీసీఐ తప్పించింది. అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీలో తమిళనాడు తరపున అతడు ఆడనున్నాడు.
కాగా నమర్ ధీర్ ఇప్పటికే వన్డేల్లో భారత్ తరపున అరంగేట్రం చేశాడు. రెండో వన్డేలో అతడు గాయపడినప్పటికి ప్రస్తుతం బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్‌కు చెందిన ఈ ఆల్‌రౌండర్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన పంజాబ్ టీ20 లీగ్‌లో అతడు అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలోనే అతడికి భారత టీ20 జట్టులో కూడా చోటు దక్కింది.
భారత టీ20 జట్టు (అప్‌డేటెడ్):
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజూ శామ్సన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, నమన్ ధీర్.


