హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించిన యూత్‌ఫుల్ లవ్ ఎమోషనల్ మూవీ ‘తెల్లకాగితం’.
రమేశ్ బండ్రెడ్డి దర్శకుడు. కృష్ణ కొమ్మాలపాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబరు 2న థియేటర్స్‌లో విడుదల కానుంది.
ఈ మేరకు నిన్న( బుధవారం) హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్‌కు సినీ ప్రముఖులు హాజరయ్యారు.


