గిల్‌.. డబుల్‌.. జిగేల్‌.. హిట్‌మ్యాన్‌ వింటేజ్‌ బ్యాటింగ్‌ (ఫొటోలు) | Shubman Gill Double Century in ODI: Photos | Sakshi
Sakshi News home page

గిల్‌.. డబుల్‌.. జిగేల్‌.. హిట్‌మ్యాన్‌ వింటేజ్‌ బ్యాటింగ్‌ (ఫొటోలు)

Oct 1 2026 12:31 PM | Updated on Oct 1 2026 12:45 PM

Shubman Gill Double Century in ODI: Photos1
1/16

వెస్టిండీస్‌తో రెండో వన్డే సందర్భంగా గువాహటిలో భారత జట్టు పరుగుల వరద పారిస్తూ... శతకాల మోత మోగించింది. శుబ్‌మన్‌ గిల్‌ ‘డబుల్‌ సెంచరీ’తో కదం తొక్కగా... రోహిత్‌ శర్మ తనదైన శైలిలో ‘శత’క్కొట్టాడు.

Shubman Gill Double Century in ODI: Photos2
2/16

ఈ ఇద్దరి బాదుడుకు కరీబియన్‌ బౌలర్లు బెంబేలెత్తిపోగా... వన్డే క్రికెట్‌ చరిత్రలో టీమిండియా తమ అత్యధిక లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. అంతకుముందు ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు బాదడంతో వెస్టిండీస్‌ తొలిసారి వన్డేల్లో 400 పరుగుల స్కోరు నమోదు చేసింది.

Shubman Gill Double Century in ODI: Photos3
3/16

అయినా... మనోళ్ల వీరవిహారం ముందు విండీస్‌ 405 స్కోరు కూడా చిన్నబోయింది. ఫలితంగా మరో మ్యాచ్‌ మిగిలుండగానే భారత జట్టు వన్డే సిరీస్‌ కైవసం చేసుకుంది.

Shubman Gill Double Century in ODI: Photos4
4/16

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శుబ్‌మన్‌ గిల్‌ (133 బంతుల్లో 223 నాటౌట్‌; 26 ఫోర్లు, 8 సిక్స్‌లు) డబుల్‌ సెంచరీతో... ‘హిట్‌ మ్యాన్‌’ రోహిత్‌ శర్మ (75 బంతుల్లో 101; 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) సెంచరీతో దంచికొట్టారు.

Shubman Gill Double Century in ODI: Photos5
5/16

Shubman Gill Double Century in ODI: Photos6
6/16

Shubman Gill Double Century in ODI: Photos7
7/16

Shubman Gill Double Century in ODI: Photos8
8/16

Shubman Gill Double Century in ODI: Photos9
9/16

Shubman Gill Double Century in ODI: Photos10
10/16

Shubman Gill Double Century in ODI: Photos11
11/16

Shubman Gill Double Century in ODI: Photos12
12/16

Shubman Gill Double Century in ODI: Photos13
13/16

Shubman Gill Double Century in ODI: Photos14
14/16

Shubman Gill Double Century in ODI: Photos15
15/16

Shubman Gill Double Century in ODI: Photos16
16/16

Photo Credit: indiancricketteam/Instagram

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement