ఇంద్రవెల్లి నుంచే ఎన్నికల శంఖారావం.. | - | Sakshi
Sakshi News home page

ఇంద్రవెల్లి నుంచే ఎన్నికల శంఖారావం..

Jan 31 2024 11:36 PM | Updated on Feb 1 2024 12:58 PM

- - Sakshi

నిర్మల్‌: ఇంద్రవెల్లి సభ నుంచే కాంగ్రెస్‌.. పార్లమెంట్‌ ఎన్నికల శంఖారావం పూరిస్తుందని మాజీ ఎమ్మెల్సీ అరిగెల నర్సారెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని శ్రీహరిరావు క్యాంపు కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బీఆర్‌ఎస్‌ 10 ఏళ్లు అధికారంలో ఉండి చేయలేని పనులను కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే సగం హామీలు నెరవేర్చిందని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement