270 ఏళ్ల తర్వాత... మహా కుంభాభిషేకం  | Sri Anantha Padmanabha swamy Maha Kumbhabhishekam 8 june 2025 | Sakshi
Sakshi News home page

270 ఏళ్ల తర్వాత... మహా కుంభాభిషేకం 

Jun 2 2025 4:25 AM | Updated on Jun 2 2025 4:25 AM

Sri Anantha Padmanabha swamy Maha Kumbhabhishekam 8 june 2025

తిరువనంతపురం: కేరళలోని ప్రఖ్యాత శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం 270 సంవత్సరాల తర్వాత అరుదైన భిమహా కుంభాభిషేక వేడుకలకు సిద్ధమైంది. పురాతనమైన ఈ ఆలయం పునరుద్ధరణ పనులు ఇటీవల పూర్తయ్యాయి. 

ఈ నెల 8వ తేదీన జరిగే మహా కుంభాభిషేకం ముఖ్య ఉద్దేశం ఆలయ పవిత్రను ప్రతిష్ఠాపించడం, ఆధ్యాతి్మక శక్తిని బలోపేతం చేయడమే అని అధికారులు వివరించారు. ఇలాంటి పవిత్ర క్రతువులు 270 ఏళ్ల తర్వాత ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement