'విజయ్‌ని ‍అడిగామని చెప్పండి..' త్రిష రియాక్షన్ చూశారా? | Kollywood Actress Trisha Reacts About Asking Hero and CM Vijay | Sakshi
Sakshi News home page

Trisha : 'విజయ్‌ని ‍అడిగామని చెప్పండి..' త్రిష రియాక్షన్ ఇదే

May 15 2026 6:40 PM | Updated on May 15 2026 6:56 PM

Kollywood Actress Trisha Reacts About Asking Hero and CM Vijay

కోలీవుడ్ హీరోయిన్ త్రిష తాజాగా కరుప్పు మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సూర్య హీరోగా నటించిన ఈ సినిమా ఇవాళే థియేటర్లలో రిలీజైంది. ఒక రోజు ఆలస్యంగా ఈ మూవీ విడుదలైంది. తెలుగులోనూ వీరభద్రుడు పేరుతో రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా త్రిష చెన్నైలోని ఓ థియేటర్ వద్ద సందడి చేశారు. మూవీ వీక్షించిన అనంతరం కారులో ఇంటికి బయలుదేరారు. అదే సమయంలో అక్కడే ఫ్యాన్స్.. ఆమె కారును చుట్టుముట్టారు. దీంతో ఒకరు విజయ్‌ని అడిగామని చెప్పండని త్రిషను ‍అడిగారు. ఇది విన్న త్రిష చిరు నవ్వులు చిందించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement