దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి హీరో, హీరోయిన్లుగా వస్తోన్న లేటేస్ట్ మూవీ ‘ఆకాశంలో ఒక తార’. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్ బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం నవంబర్ 20న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హజరవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం ద్వారా మీరూ కూడా చూసేయండి.


