పట్టుదలతో ప్రయత్నిస్తే.. శిఖరాలే తలవంచేలా.. | - | Sakshi
Sakshi News home page

పట్టుదలతో ప్రయత్నిస్తే.. శిఖరాలే తలవంచేలా..

Aug 8 2023 1:14 AM | Updated on Aug 8 2023 9:32 AM

- - Sakshi

కొత్తగూడ: కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన బొల్లెబోయిన హేమలత ఎస్సై పోస్టుకు ఎంపికయ్యారు. నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన బొల్లెబోయిన పద్మ, కుమార స్వామి దంపతుల పెద్ద కూతురు హేమలత చిన్నప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులకు చలించిపోయేది.

తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూనే పట్టుదలతో చదువు కొనసాగించింది. ఈ క్రమంలో ఎస్సై ఉద్యోగానికి ఎంపిది. ఎస్సై పోస్టుకు ఎంపికైనందుకు సంతోషంగా ఉందన్నారు. కాగా, తమ కూతురు ఎస్సైగా ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని తల్లిదండ్రులు పద్మ, కుమారస్వామి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement