ఆదివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2026

Jul 19 2026 12:03 AM | Updated on Jul 19 2026 12:03 AM

ఆదివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2026

న్యూస్‌రీల్‌

రాత్రి ముసుగులో విగ్రహం

ముసుగు తొలగిస్తున్న ఎస్సీ, ఎస్టీ కమిషనర్‌ చైర్మన్‌ వెంకటయ్య

మనిషి.. ప్రకృతితో కలిసి జీవించాలన్న సత్యాన్ని మన పండుగలు గుర్తుచేస్తున్నాయి. మానవ మనుగడకు ప్రకృతి సహకారం ఎంత అవసరమో మన ఆచారాలు తట్టి లేపుతున్నాయి. మనిషి ఎప్పుడూ ఒంటరిగా మనుగడ సాగించలేడని.. సామూహిక జీవి అని మన బంధాలు నిరూపిస్తున్నాయి. పండుగలు.. ఆచారాలు.. అనుబంధాల సామూహిక వేడుక ఆషాఢానికి ప్రత్యేకం. ఈ మాసంలో పాడిపంటలు సంవృద్ధిగా ఉండాలని గిరిజనులు సీత్లాభవాని.. పిల్లపాపలు క్షేమంగా గ్రామదేవతలకు బోనం మొక్కులు.. ఆరోగ్యం బాగుండాలని గోరింటాకు వేడుకలు నిర్వహించుకుంటాం. ఈ సామూహిక అనుబంధాల కలయికకు వేదికగా నిలిచే ఆషాఢ మాసం వేడుకలపై ప్రత్యేక కథనం. – వివరాలు 8లో..

ప్రకృతి కొలుపు..

అనుబంధాల పిలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement