ఆరోగ్యకరం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యకరం

Jul 19 2026 12:15 AM | Updated on Jul 19 2026 12:15 AM

ఆరోగ్యకరం

గోరింటాకులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఒంటిలోని వేడిని తగ్గిస్తుంది. పొలం పనులు చేసేవారు నీటిలో ఎక్కువ సమయం గడుపుతుండడంతో కాళ్లు, చేతులకు చర్మవ్యాధులు వస్తుంటాయి. గోరింటాకు పెట్టుకోవడం ద్వారా ఈ వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. బోధకాల వ్యాధి రాదు. ఆటలమ్మ మచ్చలకు గోరింటాకు ముద్దగా చేసి పూస్తే మంచి ఫలితం ఉంటుంది. గోరింటాకు, ఉసిరి పొడి కలిపి నూరి ఆ ముద్దను తలకు పూసుకుంటే జుట్టు నల్ల బడుతుంది. గోరింటాకు వేసి కాచిన నూనె తలకు రాసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. కృత్రిమంగా తయారు చేసిన కోన్లతో అలర్జీలు వస్తాయి.–వి.సుమన్‌చందర్‌రావు,

చర్మవ్యాధుల నిపుణుడు, కరీంనగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement