సంప్రదాయంగా ఉన్న గోరింటాకు ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది. ప్రతి శుభాకార్యానికి చేతుల నిండా రెడీమేడ్‌గా దొరికే కోన్స్‌తో పెట్టుకుంటున్నారు. మహిళలు తమ అందాల్ని రెట్టింపు చేసుకోవడానికి దాదాపు అన్ని దేశాల్లో గోరింటాకు పెట్టుకుంటున్నారు.
– తొడుపునూరి వాణి, వాసవీనగర్, కరీంనగర్
హిందూ ఆచారాలు ఆరోగ్యదాయకమైనవే. గోరింటాకు పెట్టుకోవడం ద్వారా చర్మవ్యాధులు రావు. కాళ్ల వేళ్లు, చేతి వేళ్లలో ఫంగస్‌కు గోరింటాకు మందుగా పనిచేస్తుంది. చర్మవ్యాధుల నిర్మూలనలో దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది.
– రాచమల్ల అనిత, అశోక్‌నగర్, కరీంనగర్


