సంప్రదాయ నగలంటే ఇష్టం: పరిణితి చోప్రా | - | Sakshi
Sakshi News home page

సంప్రదాయ నగలంటే ఇష్టం: పరిణితి చోప్రా

Sep 10 2023 5:10 AM | Updated on Sep 10 2023 7:18 AM

- - Sakshi

బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 36లో నూతనంగా ఏర్పాటు చేసిన త్రితియా జ్యువెల్స్‌ను శనివారం బాలీవుడ్‌ నటి పరిణితి చోప్రా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు ట్రెడిషినల్‌ నగలు అంటే ఎంతో ఇష్టమని వాటిని ధరించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటానని తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు కాంతి దత్‌, ప్రీతమ్‌ జుల్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement