●చేతికి రాని పంట | - | Sakshi
Sakshi News home page

●చేతికి రాని పంట

Nov 21 2026 12:26 AM | Updated on Nov 21 2026 12:26 AM

అర్నబ్‌ వెళ్లి సుమారు నెల రోజులు అవుతున్నా... రైతు కళ్లల్లో నీరు ఆరలేదు.. పొలాల్లోనే పంట పాడైపోయి ఇంకా నీళ్లల్లోనే నానుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఎర్ర కాలువ వరదకు చేతికొచ్చిన పంట మట్టిపాలైంది. వాతావరణం అనుకూలించి ఉంటే ఈ సమయానికి పంట కోత దశకు వచ్చి ధాన్యం రాశిగా మారేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటి వరకు కనీసం ప్రభుత్వం నుండి ఓదార్పుగానీ.. సహాయం లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, తణుకు మండలాల్లో వరిచేలు నేలకొరిగి పూర్తిగా పాడైపోయాయి.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌/ ఏలూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement