కామవరపుకోట: Ð]l$…yýl-ÌS…ÌZ° Mö™èl*¢Æý‡$ Ð]l*Æý‡$¡ ¯]lVýS-ÆŠ‡MýS$ ^ðl…¨¯]l ç³#ÐéÓyýl Æ>gôæ‹Ù (48) Mö…™èlM>-ÌS…V> Ð]l*¯]líÜMýS A¯é-ÆøVýSÅ…™ø »ê«§ýl-ç³-yýl$-™èl$-¯é²yýl$. D {MýSÐ]l$…ÌZ Ô¶æ${MýS-ÐéÆý‡… C…sìæ ¯]l$…_ Ððlãϯ]l A™èl¯]l$ †ÇW Æ>Ìôæ§ýl$. MýS$r$…º çÜ¿¶æ$ÅË$ V>ÍçÜ$¢…yýlV>, B¨-ÐéÆý‡… ÝëĶæ$…{™èl… Mö™èl*¢Æý‡$ çÜÒ$-ç³…ÌZ° »ê_ ^ðlÆý‡$-Ð]l#ÌZ Æ>gôæ‹Ù Ð]l$–™èl-§ól-à°² ç³Ô¶æ$Ð]l#ÌS M>ç³-Æý‡$Ë$ VýS$Ç¢…-^éÆý‡$. ÑçÙĶæ$… ™ðlË$-çÜ$-MýS$¯]l² MýS$r$…º çÜ¿¶æ$ÅË$ çœ$r¯é çܦÌê-°MìS ^ólÆý‡$MýS$° MýS±²-Æý‡$-Ð]l¬±²-Æý‡$V> ÑÌS-í³…-^éÆý‡$. {ç³Ð]l*-§ýl-Ð]l-Ô>™èl*¢ ^ðlÆý‡$-Ð]l#ÌZ ç³yìl Ð]l$–† ^ðl…¨ E…sêÆý‡° ¿êÑ-çÜ$¢-¯é²Æý‡$. çÜÐ]l*-^éÆý‡… A…§ýl$-MýS$¯]l² ™èlyìlMýSÌS-ç³Nyìl GOòÜÞ Ð]lÍÏ ç³§ýlà çœ$r¯é çܦÌê°² ç³Ç-Ö-Í…-_, Ý린-MýS$Ë$ ಹಾಗೂ MýS$r$…º çÜ¿¶æ$ÅÌS ¯]l$…_ ÑÐ]lÆ>Ë$ õÜMýS-Ç…-^éÆý‡$. D çœ$r-¯]lOò³ MóSçÜ$ ¯]lÐðl*§ýl$ ^ólíÜ §ýlÆ>Åç³#¢ ^ólçÜ$¢-¯]l²r$Ï GOòÜÞ ™ðlÍ-´ëÆý‡$. Ð]l$–™èl$-yìlMìS ¿êÆý‡Å, C§ýlªÆý‡$ MýS$Ð]l*-Æý‡$Ë$ E¯é²Æý‡$.
ఇరగవరం: అత్తిలి మండలం కొమ్మర గ్రామానికి చెందిన నాగరాజు వెంకటకృష్ణరాజు (46) కనిపించడం లేదని ఆయన భార్య నాగరాజు రాణి ఫిర్యాదు చేసినట్లు ఇరగవరం పోలీసులు తెలిపారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి గత నెల 28న ఇరగవరం మండలం అర్జునుపాడులోని బంధువు సత్యనారాయణ రాజు ఇంటికి వెళ్లారు. అదే రోజు రాత్రి 8 గంటలకు తాను ఇంటికి వెళుతున్నానని చెప్పి వెళ్లిన వెంకటకృష్ణరాజు ఇప్పటివరకు ఇంటికి చేరుకోలేదు. ఆయన జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.


