చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి | Road Accident In Chittoor District | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Sep 8 2023 12:16 PM | Updated on Sep 8 2023 1:25 PM

Road Accident In Chittoor District - Sakshi

సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరుసగా మూడు వాహనాలు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. వడమాలపేట చెక్‌పోస్ట్‌ దగ్గర ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది.

రోడ్డుకు అడ్డంగా పడిన లారీని మరో కారు ఢీకొట్టగా, ప్రమాదానికి గురైన కారును బైక్‌ ఢీకొట్టింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.


 

Advertisement
 
Advertisement
Advertisement