శుక్రవారం ఉదయం ప్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 315.20 పాయింట్లు లేదా 0.43 శాతం లాభంతో 73,895.74 వద్ద, నిఫ్టీ 77.40 పాయింట్లు లేదా 0.34 శాతం లాభంతో 23,140.50 వద్ద నిలిచాయి.
వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్, హెచ్‌ఈజీ అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్, జేకే సిమెంట్ లిమిటెడ్, మాక్స్ హెల్త్‌కేర్ ఇన్‌స్టిట్యూట్ లిమిటెడ్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఇదీ చదవండి: IRDAI కొత్త రూల్స్.. బీమా కంపెనీలకు కొత్త సవాళ్లు!


