520 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ | Stock Market Today Updates On Sep 24th 2026, Sensex Crashes 520 Points Today Stock Market Bloodbath | Sakshi
Sakshi News home page

Stock Market Updates: 520 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌

Sep 24 2026 9:53 AM | Updated on Sep 24 2026 10:22 AM

Sensex Crashes 520 Points Today Stock Market Bloodbath

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:37 సమయానికి నిఫ్టీ(Nifty) 177 పాయింట్లు దిగజారి 23,269 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 528 పాయింట్లు నష్టపోయి 74,302 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 101.14

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 102.2 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 5.1 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.75 శాతం పడిపోయింది.

  • నాస్‌డాక్‌ 1.13 శాతం దిగజారింది.

Today Nifty position 24-09-2026(time: 09:37 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement