నాని హీరోగా లేటేస్ట్ యాక్షన్ మూవీ ది ప్యారడైజ్. #TheParadiseMovie
ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. #SrikanthOdela
ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించింది. #KayaduLohar
ఈ సినిమాలోని సాంగ్స్‌కు ఇప్పటికే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.
ది ప్యారడైస్ మూవీలో కీర్తీ సురేష్ (Keerthy Suresh) ఏష నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాలా అనే స్పెషల్ సాంగ్‌లో డ్యాన్స్ చేసింది.
తాజాగా ఈ సాంగ్ వర్కింగ్ స్టిల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.
(Images Source : Instagram/keerthysureshofficial)


