హీరోయిన్ రష్మిక మందన్నా తాజాగా తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రముఖ వోగ్ మ్యాగజైన్ కోసం ఫోటోలకు పోజులిచ్చింది. బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ముద్దుగుమ్మ ఈ పిక్స్‌లో మరింత గ్లామరస్‌గా కనిపించింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Sep 23 2026 3:00 PM | Updated on Sep 23 2026 3:12 PM