హైదరాబాద్ : కంట్రీ క్లబ్ నవరాత్రి బాష్ 2026కు శ్రీకారం (ఫొటోలు) | Country Club Unveils Navratri Bash 2026 Photos | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ : కంట్రీ క్లబ్ నవరాత్రి బాష్ 2026కు శ్రీకారం (ఫొటోలు)

Sep 24 2026 6:36 AM | Updated on Sep 24 2026 6:36 AM

Country Club Unveils Navratri Bash 2026 Photos1
1/20

హైదరాబాద్ : ఆసియాస్ బిగ్గెస్ట్ నవరాత్రి బాష్ 2026 వేడుక సన్నాహక పోస్టర్ బేగంపేటలోని కంట్రీక్లబ్ లో బుధవారం నాడు జరిగిన కార్యక్రమంలో చైర్మన్ రాజీవ్ రెడ్డి, మాజీ మిస్ ఇండియా సిమ్రన్ అహూజాల కలిసి హిందీ బిగ్ బాస్ ఫేమ్ హేమ శర్మ, బిగ్ బాస్ తెలుగు ఫేమ్ ఇనాయా సుల్తానా, మిస్ యూనివర్స్ - తెలంగాణ హసిత నారాయణభట్ట ఆవిష్కరించారు.

Country Club Unveils Navratri Bash 2026 Photos2
2/20

ఈ సందర్భంగా నిర్వహించిన గర్బా, డాండియా ప్రదర్శన ఆకట్టుకుంది.

Country Club Unveils Navratri Bash 2026 Photos3
3/20

గర్బా, డాండియా, సంగీతం, పండుగ సంబరాలతో కోలాహలంగా నిర్వహిస్తున్నామని,అదే సమయంలో 2030 నాటికి 10 లక్షల మంది సభ్యులతో కూడిన కమ్యూనిటీని నిర్మించే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నామని రాజీవ్ రెడ్డి తెలిపారు.

Country Club Unveils Navratri Bash 2026 Photos4
4/20

సంప్రదాయ నవరాత్రి స్ఫూర్తిని గర్బా, డాండియా, సంగీతం, వినోదంతో కలిపి ఆధునిక వేడుకల అనుభూతిని అందిస్తోందని, హైదరాబాద్ తో పాటు దేశంలోని అన్ని కంట్రీ క్లబ్స్ లో నిర్వహిస్తున్నట్లు వివరించారు.

Country Club Unveils Navratri Bash 2026 Photos5
5/20

Country Club Unveils Navratri Bash 2026 Photos6
6/20

Country Club Unveils Navratri Bash 2026 Photos7
7/20

Country Club Unveils Navratri Bash 2026 Photos8
8/20

Country Club Unveils Navratri Bash 2026 Photos9
9/20

Country Club Unveils Navratri Bash 2026 Photos10
10/20

Country Club Unveils Navratri Bash 2026 Photos11
11/20

Country Club Unveils Navratri Bash 2026 Photos12
12/20

Country Club Unveils Navratri Bash 2026 Photos13
13/20

Country Club Unveils Navratri Bash 2026 Photos14
14/20

Country Club Unveils Navratri Bash 2026 Photos15
15/20

Country Club Unveils Navratri Bash 2026 Photos16
16/20

Country Club Unveils Navratri Bash 2026 Photos17
17/20

Country Club Unveils Navratri Bash 2026 Photos18
18/20

Country Club Unveils Navratri Bash 2026 Photos19
19/20

Country Club Unveils Navratri Bash 2026 Photos20
20/20

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement