'తెల్ల కాగితం' చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అవుతున్న కొత్త హీరోయిన్ నక్షత్ర.
'కోర్ట్' ఫేమ్ హర్ష్ రోషన్ హీరోగా నటిస్తున్న చిత్రం 'తెల్ల కాగితం'.
ఈ చిత్రానికి రమేశ్ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
టీనేజ్ ప్రేమకథా నేపథ్యంలో వస్తున్న ఈ ఎమోషనల్ లవ్ డ్రామా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ చిత్రంలో నక్షత్ర పాత్ర మరియు హర్ష్ రోషన్‌తో ఆమె కెమిస్ట్రీ చాలా ఇన్నోసెంట్‌గా, ఫ్రెష్‌గా ఉంటుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.


