ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర భక్తజన సందోహం మధ్య ఘనంగా సాగుతోంది.
భారీగా తరలివచ్చిన భక్తులతో హైదరాబాద్ వీధులు కిటకిటలాడుతున్నాయి.
డప్పుల మోత, భక్తుల నినాదాలతో పరిసరాలు మార్మోగుతున్నాయి. ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్రలోని ప్రత్యేక దృశ్యాలను ఫొటోల్లో చూడండి.


