నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు! | Stock Market Closing Update August 14, 2026: Sensex and Nifty Close in Red | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

Aug 14 2026 3:49 PM | Updated on Aug 14 2026 4:05 PM

Stock Market Closing Update 14th August 2026

శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 70.71 పాయింట్లు లేదా 0.091 శాతం నష్టంతో 78,009.25 వద్ద, నిఫ్టీ 29.85 పాయింట్లు లేదా 0.12 శాతం నష్టంతో 24,366.00 వద్ద నిలిచాయి.

జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, సెమిండియా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, హోనాసా కన్స్యూమర్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. సమ్మాన్ క్యాపిటల్ లిమిటెడ్, ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్, ఆదిత్య ఇన్ఫోటెక్ లిమిటెడ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement