దక్షిణాదిలో స్మిటెన్‌ విస్తరణ | Smytten Expands South India Presence With New Hyderabad Store, Targets ₹100 Crore Revenue By 2027 | Sakshi
Sakshi News home page

దక్షిణాదిలో స్మిటెన్‌ విస్తరణ

Jun 30 2026 9:43 AM | Updated on Jun 30 2026 11:32 AM

Smitten Expands In South India For Lifestyle Products

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సౌందర్య సాధనాలు, లైఫ్‌ స్టయిల్‌ ఉత్పత్తులు మొదలైన వాటిని కొనుగోలుకు ముందే ట్రయల్‌ చేసేందుకు వీలు కల్పించే స్మిటెన్‌ తాజాగా దక్షిణాదిలో కార్యకలాపాల విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో స్టోర్‌ ప్రారంభించింది. కంపెనీకి ఇది ఎనిమిదో స్టోర్‌. 2027 నాటికి రూ. 100 కోట్ల ఆదాయం, 50 పైచిలుకు స్టోర్స్‌ స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ తెలిపింది. విశాఖపట్నం, చెన్నై, హుబ్లి, బెంగళూరు తదితర కీలక దక్షిణాది మార్కెట్లలోను రిటైల్‌ నెట్‌వర్క్‌ మరింత పటిష్టం చేసుకునే యోచనలో ఉన్నట్లు సంస్థ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement