Sakshi Money Mantra: Today Stock Market Updates By Karunya Rao On August 8th, 2023 - Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర : స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్‌ సూచీలు

Aug 8 2023 9:27 AM | Updated on Aug 8 2023 10:30 AM

Sakshi Money Mantra : Business Consultant Karunya Rao About Stock Market Analysis

దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.20 గంటల సమయానికి సెన్సెక్స్‌ 54 పాయింట్లు లాభ పడి 66008 వద్ద నిఫ్టీ 20 పాయింట్ల స్వల్ప లాభంతో 19617 వద్ద కొనసాగుతుంది. 

హీరో మోటో కార్ప్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, సిప్లా, ఎన్‌టీపీసీ, ఎల్‌టీఐ మైండ్‌ ట్రీ, ఎస్‌బీఐ, కోల్‌ ఇండియా, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, కోల్‌ ఇండియా, మారుతి సుజికీ, టాటా మోటార్స్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎథేర్‌ మోటార్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, ఎంఅండ్‌ ఎం, నెస్లే, టీసీఎస్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న పూర్తి వీడియో చూడండి..

Advertisement
 
Advertisement
Advertisement