బంగారం ధరలు రివర్స్‌.. కాస్త గుడ్‌న్యూస్‌ | Today Gold And Silver Prices August 1st, 2026 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: బంగారం ధరలు రివర్స్‌.. కాస్త గుడ్‌న్యూస్‌

Aug 1 2026 11:30 AM | Updated on Aug 1 2026 12:47 PM

Gold Rate down: Gold, Silver Price Today (1 August 2026)

దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేడు కాస్త తగ్గాయి. ఇక వెండి ధరలు మాత్రం వరుసగా నాలుగో రోజూ  నిలకడగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

(‘సామ్రాజ్యాలు కూలిపోతాయి.. బంగారం నిలుస్తుంది’)

Gold Silver Rates today1
1/3

Gold Silver Rates today2
2/3

Gold Silver Rates today3
3/3

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement