బంగారం ధరలు మరోసారి.. తులం రేటు ఇలా.. | Today Gold And Silver Prices July 31st, 2026 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: బంగారం ధరలు మరోసారి.. తులం రేటు ఇలా..

Jul 31 2026 10:44 AM | Updated on Jul 31 2026 11:19 AM

Gold Rate Rise Again: Gold, Silver Price Today (31 July 2026)

దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. క్రితం రోజున పెరుగుదల బాట పట్టిన పసిడి ధరలు నేడు వరుసగా రెండో రోజూ పెరుగుదలను కొనసాగించాయి. దీంతో నేటి కొనుగోలుదారులకు కాస్త నిరాశ తప్పడం లేదు. ఇక వెండి ధరలు మాత్రం వరుసగా మూడో రోజూ ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

Gold Silver Rates today1
1/4

Gold Silver Rates today2
2/4

Gold Silver Rates today3
3/4

Gold and Silver rates4
4/4

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement