నాలుగు రోజులుగా వరుసగా పెరిగిన బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. దీంతో ఈ రోజు (శుక్రవారం) గోల్డ్ రేటు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు స్థిరంగా ఉంది. ధనత్రయోదశి సందర్భంగా పసిడి కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది ఒకింత ఊరటను కలిగిస్తుంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో.. ఈ కింద చూడవచ్చు.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


