పసిడి మార్కెట్లో ప్రకంపనలు.. నిన్న రూ.3,160.. నేడు రూ.3,220 పెరిగింది.
బంగారం ధరలు వరుసగా రెండో రోజూ భారీగా పెరగడంతో పసిడి ప్రియులు ఒక్కసారిగా కంగుతిన్నారు. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.3,160 పెరగ్గా, నేడు (గురువారం) మరోసారి రూ.3,220 పెరిగింది. కేవలం రెండు రోజుల్లోనే ధరలు 6,380 రూపాయలు ఎగబాకడంతో బంగారం కొనాలనుకునే వారు ఆందోళన చెందుతున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఈ ధరల పెరుగుదల మరింత భారంగా మారుతోంది.
ధరల పెరుగుదలతో హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీలలో పసిడి రేట్లలో ఊహించను మార్పు కనిపించింది. నేటి ధరలు ఎలా ఉన్నాయో.. ఈ కింద చూడవచ్చు.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


