బంగారం పెరుగుతోంది.. ఈ రోజు ధరలు ఇలా.. | Today Gold And Silver Prices November 4th, 2026 In India Hyderabad And Other Cities, See Cost Details Inside | Sakshi
Sakshi News home page

Today Gold And Silver Prices: బంగారం పెరుగుతోంది.. ఈ రోజు ధరలు ఇలా..

Nov 4 2026 10:05 AM | Updated on Nov 4 2026 11:03 AM

Today Gold and Silver Price in India Know The Latest Rates in Hyderabad Chennai and Delhi

బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి మరోసారి షాక్ తగిలింది. గత కొద్ది రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈరోజు (బుధవారం) తులం బంగారంపై గరిష్టంగా రూ.270 పెరుగుదల నమోదైంది. ధరలు పెరగడంతో పసిడి కొనుగోలుదారులు ఆలోచనలో పడుతున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకునేవారు ఏ నగరంలో బంగారం రేటు ఎలా ఉందో ఈ కింద చూడవచ్చు.

బంగారం, వెండి ధరలు1
1/6

బంగారం, వెండి ధరలు2
2/6

బంగారం, వెండి ధరలు3
3/6

బంగారం, వెండి ధరలు4
4/6

బంగారం, వెండి ధరలు5
5/6

బంగారం, వెండి ధరలు6
6/6

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement