Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Tirumala TTD Latest News Updates On September 8 2024 | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Sep 7 2024 11:01 AM | Updated on Sep 8 2024 8:22 AM

Tirumala TTD Latest News Updates On September 8 2024

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 6 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 6 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.

ఇక.. నిన్న(శుక్రవారం) 58,100 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 20,817 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ. 3.39 కోట్లుగా లెక్క తేలింది.

Advertisement
 
Advertisement
Advertisement