September 07, 2020, 16:53 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజ్‌ను ప్రకటించేందుకు కసరత్తు...
August 29, 2020, 18:06 IST
సాక్షి, విశాఖపట్నం: మత్స్య శాఖ అభివృద్ధిపై మంత్రి డా.సిదిరి అప్పలరాజు శనివారం మీడియాతో మాట్లాడారు. సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 3వంద...
July 18, 2020, 09:31 IST
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగవేసి విదేశాల్లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మరో ప్రతిపాదనతో ముందుకు...
June 30, 2020, 08:53 IST
తిరుపతి అన్నమయ్య సర్కిల్: కష్టాల్లో కూరుకుపోయిన పారిశ్రామిక రంగాన్ని పునర్ నిర్మించేందుకు రీస్టార్ట్ ప్యాకేజ్ దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి కే...
June 17, 2020, 10:37 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ సంక్షోభం నుంచి కోలుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందని ఆర్బీఐ డైరెక్టర్...
May 23, 2020, 14:43 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా సంక్షోభ కాలంలో ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ కోసం కృష్టి చేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కు కాంగ్రెస్ నేత,...
May 23, 2020, 00:18 IST
నేటి కోవిడ్ సంక్షోభ కాలాన్ని, నరేంద్రమోదీ రెండు ప్రపంచ యుద్ధాల నాటి విధ్వంసంతో పోల్చారు. కానీ, నాడు ఆ వినాశనం నుంచి బయట పడేందుకు తమ తమ కరెన్సీలను...
May 22, 2020, 01:02 IST
మనకు ఇప్పుడు మూడు రకాల చెప్పులు, చెప్పుళ్లు. ఒకటి నెత్తుట తడిసిన వలస కూలీ కాలు సొంతూరివైపు వేసిన అరిగిన చెప్పు. రెండోది విలేకరుల సమావేశంలో ఖాళీ...
May 20, 2020, 16:03 IST
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిసాయి.వరుసగా రెండో రోజు కూడా లాభాల్లో ముగిసిన కీలక సూచీలు బుధవారం ప్రధాన మద్దతు స్థాయిలకు ఎగువన...
May 18, 2020, 10:41 IST
ఉత్తుతి ఫ్యాకేజీ!
May 16, 2020, 18:58 IST
సాక్షి, న్యూఢిల్లీ : విమానయాన రంగంలో భారీ సంస్కరణలు తీసుకునాబోతున్నట్లు కేంద్రం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. లాక్‌డౌన్‌తో కుదేలయిన...
May 16, 2020, 16:54 IST
ఖనిజాల తవ్వకాల్లో ప్రైవేటు పెట్టుబడులకు పెద్దపీట
May 16, 2020, 16:36 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను కట్టడి చేయటానికి విధించిన లాక్‌డౌన్‌తో కుదేలయిన ఆర్థిక రంగ పునరుత్తేజం, స్వావలంబ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి...
May 15, 2020, 11:25 IST
సాక్షి, న్యూడిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ. 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఎకనామిక్ ప్యాకేజీపై మూడో విడత వివరాలను...
May 15, 2020, 08:06 IST
ఏపీకి జరిగే ప్రయోజనంపై స్పష్టత రావాలి
May 14, 2020, 15:42 IST
ప్యాకేజిపై స్మాల్‌స్కేల్ ఇండస్ట్రీస్ హర్షం
May 14, 2020, 10:53 IST
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మరోసారి మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. కరోనా వైరస్ , లాక్డౌన్...
May 14, 2020, 08:32 IST
ఆత్మనిర్భర్ భారత్
May 13, 2020, 21:02 IST
సాక్షి, అమరాతి : సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్ల రుణాలు ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ సీనియర్...
May 13, 2020, 16:54 IST
చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి
May 13, 2020, 16:23 IST
న్యూఢిల్లీ: అభివృద్ధిని ఆకాంక్షిస్తూ.. స్వయం సమృద్ధితో కూడిన భారత్ నిర్మాణం కోసమే భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినట్లు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా...
May 13, 2020, 11:40 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై సర్వత్రా ఆసక్తినెలకొంది....
May 13, 2020, 07:52 IST
స్వావలంబనే శరణ్యం
May 13, 2020, 02:15 IST
న్యూఢిల్లీ: కరోనాతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను పునరుత్తేజపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’...
May 05, 2020, 15:23 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం, ఆర్థిక మాంద్యంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో ముచ్చటించిన ప్రముఖ ఆర్థిక వేత్త నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ...
May 02, 2020, 17:17 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్, లాక్డౌన్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం ప్రభుత్వం మరో ఉద్దీపన్ ప్యాకేజీ సిద్ధపడుతోందా?
April 09, 2020, 15:17 IST
కోవిడ్-19 ఎమర్జెన్సీ ప్యాకేజ్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
March 26, 2020, 15:50 IST
ముంబై : కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థపై చూపే పెను ప్రభావాన్ని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించిన క్రమంలో స్టాక్‌మార్కెట్లు...