ఆర్‌బీఐకి చిదంబరం కీలక సలహా

Bluntly tell government to do its duty: Chidambaram advises RBI governor - Sakshi

 ప్రభుత్వానికి నిర్మొహమాటంగా చెప్పాలి - పీ చిదంబరం 

కర్తవ్య నిర్వహణలో మొహమాటం లేకుండా ఆర్‌బీఐ వ్యవహరించాలి

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా సంక్షోభ కాలంలో ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ కోసం కృష్టి చేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)కు  కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం  కీలక సూచన చేశారు. ఆర్‌బీఐ సత్యర చర్యల్ని కొనియాడిన ఆయన  తమ  కర్తవ్య నిర్వహణపై నిర్మొహమాటంగా  వ్యవహరించాలని సలహా  ఇచ్చారు.  తమ డ్యూటీ  చేసుకోమని  మొహ​మాటం లేకుండా ప్రభుత్వానికి గట్టిగా చెబుతూనే, ఆర్థిక చర్యలు తీసుకోవాలని కోరాలని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌కు చిదంబరం శనివారం సూచించారు. డిమాండ్ పడిపోతోందనీ, 2020-21లో వృద్ధి ప్రతికూలతవైపు మళ్లుతోందని చెబుతున్న శక్తికాంత దాస్‌ ఎక్కువ ద్రవ్య లభ్యతను ఎందుకు సమకూరుస్తున్నారంటూ ట్వీట్ చేశారు. (పీఏం కేర్స్‌’ కేటాయింపులపై చిదంబరం సందేహం)

మరోవైపు ఆర్థిక వ్యవస్థ దుస్థితిపై కేంద్రంపై మాజీ ఆర్థికమంత్రి చిదంబరం మండిపడ్డారు. జీడీపీ క్షీణిస్తోందని స్వయంగా ఆర్‌బీఐ గవర్నర్‌ చెబుతున్నా,  జీడీపీలో 1 శాతం కంటే తక్కువగా ఉన్న ప్యాకేజీపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, ప్రభుత్వం  ప్రగల్భాలు పోతున్నారని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ పతనానికి కారణమైన ప్రభుత్వ విధానాలపై ఆర్‌ఎస్‌ఎస్‌ సిగ్గుడాలని వ్యాఖ్యానించారు.

భారతదేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఈ సంవత్సరం తగ్గిపోతుందని ప్రభుత్వం ప్రతినిధి, లేదా సెంట్రల్ బ్యాంక్‌కు చెందిన కీలక వ్యక్తులు ఇలా ప్రకటించడం ఇదే మొదటిసారి. కాగా కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ ఆందోళనల మధ్య  భారత ఆర్థిక వ్యవస్థ వృద్ది నెగిటివ్‌ జోన్‌లోకి  జారిపోతోంది. దీంతో శుక్రవారం నాటి పాలసీ రివ్యూలో   రెపో రేటును  4.0 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

07-06-2020
Jun 07, 2020, 02:13 IST
సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా కేసుల కారణంగా ఇప్పటికే ఓసారి వాయిదా వేసిన పదో తరగతి పరీక్షలను సోమవారం...
06-06-2020
Jun 06, 2020, 21:58 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా శనివారం ఒక్కరోజే 206 కరోనా పాజిటివ్‌ కేసులు...
06-06-2020
Jun 06, 2020, 21:07 IST
జూన్‌ 1న రెండు వారాలపాటు స్వీ య నిర్బంధంలోకి వెళ్తున్నట్టు చెప్పారు. కానీ, మూడు రోజులు కాగానే గురువారం నుంచి యాధావిధిగా విధులకు...
06-06-2020
Jun 06, 2020, 18:57 IST
ఔరంగాబాద్ :  క‌రోనా వైర‌స్..బంధాల‌ను, బంధుత్వాల‌ను దూరం చేస్తుంది.  30 ఏళ్ల మ‌హిళ పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన కొన్ని రోజుల్లోనే...
06-06-2020
Jun 06, 2020, 18:47 IST
కేసుల తీవ్రత అధికంగా ఉండటంతో ఒకింత భయంగా ఉందని, అయినా స్వచ్ఛందంగా ఈ సేవలకు ముందుకొచ్చినట్టు తెలిపారు. 
06-06-2020
Jun 06, 2020, 18:22 IST
సాక్షి, న్యూఢిల్లీ :  నిరుపేద‌లు, చిన్న, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు నేరుగా డ‌బ్బు అందించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం నిరాక‌రించ‌డాన్ని కాంగ్రెస్ నేత ...
06-06-2020
Jun 06, 2020, 16:20 IST
ముంబై : కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో క్రికెటర్లంతా తమ ఇళ్లలోనే ఉంటూ తోటి ఆటగాళ్లు నిర్వహిస్తున్న లైవ్‌ చాట్‌లో పాల్గొంటున్నారు....
06-06-2020
Jun 06, 2020, 15:58 IST
వాషింగ్టన్‌: భారత్‌, చైనాలో విస్తృతంగా పరీక్షలు జరిపితే.. అమెరికాలో కన్నా ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు బయట పడతాయని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. మెయిన్ న‌గ‌రం‌లో...
06-06-2020
Jun 06, 2020, 15:51 IST
ఎవరికి అత్యవసర, ఇంటెన్సివ్‌ కేర్‌ చికిత్స అవసరమో తెలుసుకోవచ్చన్నారు. తద్వారా ఎందరో ప్రాణాలకు కాపాడుకోవచ్చని వారు ధీమా వ్యక్తం చేశారు.
06-06-2020
Jun 06, 2020, 15:38 IST
బ్రెసీలియా: బ్రెజిల్‌లో కరోనా వైరస్‌(కోవిడ్‌-19) విజృంభణ కొనసాగుతోంది. ఆరు లక్షల మందికి పైగా మహమ్మారి సోకగా.. దాదాపు 35 వేల మంది...
06-06-2020
Jun 06, 2020, 15:26 IST
ఇస్లామాబాద్‌ : మోస్ట్‌ వాటెండ్‌ అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం కరోనా వైరస్‌తో మృతి చెందాడన్న వార్తలు సోషల్‌ మీడియాలో...
06-06-2020
Jun 06, 2020, 14:38 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టు వేదికగా ఉత్కంఠ కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో పదో...
06-06-2020
Jun 06, 2020, 13:18 IST
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో శనివారం కొత్తగా 161 కరోనా  పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల...
06-06-2020
Jun 06, 2020, 12:40 IST
ఢిల్లీ : కరోనా వైరస్‌ కేసులు దేశవ్యాప్తంగా రోజురోజుకు ఉదృతమవుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర వైద్యారోగ్య శాఖ శనివారం వరకు వెల్లడించిన...
06-06-2020
Jun 06, 2020, 12:02 IST
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. నానాటికీ కేసుల సంఖ్య తీవ్రరూపం దాల్చుతూ మానవ మనుగడను ప్రమాదంలోకి నెట్టివేస్తోంది. ముఖ్యంగా కరోనా...
06-06-2020
Jun 06, 2020, 10:35 IST
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. కేవలం ఈ నాలుగు రోజుల్లోనే 367 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా......
06-06-2020
Jun 06, 2020, 10:11 IST
హిమాయత్‌నగర్‌: ‘కరోనా’ వైరస్‌ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన వారి కాంటాక్ట్స్‌ను సేకరించేందుకు ప్రతి పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఓ...
06-06-2020
Jun 06, 2020, 09:46 IST
భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది
06-06-2020
Jun 06, 2020, 09:35 IST
గువ‌హ‌టి : భార‌త్‌లో క‌రోనా తీవ్ర‌రూపం దాలుస్తోంది. ప్ర‌తిరోజూ రికార్డు స్థాయిలో కేసులు న‌మోద‌వుతున్నా కొంద‌రు మాత్రం నిబంధ‌న‌లు గాలికొదిలేస్తున్నారు....
06-06-2020
Jun 06, 2020, 09:33 IST
సాక్షి, ముంబై : బాలీవుడ్  పరిశ్రమలో వరుస కరోనా  కేసులు కలవరం రేపుతున్నాయి. తాజాగా బాలీవుడ్ నిర్మాత అనిల్ సూరి (77)...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top