ప్రస్తుతం శ్రావణ మాసం నడుస్తోంది.
ఈ క్రమంలోనే పలువురు సీరియల్, బిగ్‌బాస్ బ్యూటీస్ సిరి హన్మంతు, విష్ణుప్రియ, ప్రియాంక జైన్ తదితరులు తమ ఇళ్లలో పూజ చేశారు.
తమ స్నేహితుల‍్ని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
ఈ ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


