November 11, 2020, 08:43 IST
కెప్టెన్‌గా కేఎల్ రాహుల్, హెడ్ కోచ్‌గా అనిల్ కుంబ్లేను కొనసాగించేందుకు సిద్ధమైంది. రాహుల్ ఈ ఏడాది అద్భుతంగా రాణించాడు.
November 01, 2020, 20:24 IST
అబుదాబి: ఈ ఐపీఎల్ సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఆరు విజయాలతో ముగించింది. ఆదివారం కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 9 వికెట్ల తేడాతో...
November 01, 2020, 19:11 IST
అబుదాబి: ఈ ఐపీఎల్ సీజన్లో కింగ్స్ పంజాబ్ కథ ముగిసింది. తాజాగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ పరాజయం చెందడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది....
November 01, 2020, 17:21 IST
అబుదాబి: చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 154 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ గెలిచిన సీఎస్కే తొలుత ఫీల్డింగ్...
November 01, 2020, 16:10 IST
అబుదాబి: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇది తన చివరి ఐపీఎల్ కాదనే విషయాన్ని కుండబద్దలు కొట్టాడు. ఈ ఐపీఎల్ తర్వాత ధోని ఇక ఆడడని...
November 01, 2020, 15:06 IST
అబుదాబి: కింగ్స్ పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సీఎస్కే కెప్టెన్...
October 31, 2020, 19:57 IST
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ చేరడం కష్టమని శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కార అభిప్రాయపడ్డాడు. ముంబై ఇండియన్స్‌తో...
October 30, 2020, 23:25 IST
అబుదాబి: రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ ఓటమి పాలైంది. కాగా, ఈ మ్యాచ్‌లో గేల్ సెంచరీని తృటిలో కోల్పోయాడు. 63 బంతుల్లో 6...
October 30, 2020, 23:11 IST
అబుదాబి: ఈ ఐపీఎల్ సీజన్లో కింగ్స్ పంజాబ్ జైత్రయాత్రకు బ్రేక్‌పడింది. వరుసగా ఐదు విజయాలు సాధించి మంచి ఊపు మీద ఉన్న కింగ్స్ పంజాబ్‌కు రాజస్తాన్...
October 30, 2020, 21:22 IST
అబుదాబి: రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 186 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. క్రిస్ గేల్ (99; 63 బంతుల్లో 6 ఫోర్లు...
October 30, 2020, 19:12 IST
అబుదాబి: ఈ ఐపీఎల్ సీజన్లో భాగంగా కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న రెండో అంచె మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్...
October 30, 2020, 11:46 IST
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో ప్లేఆఫ్‌కు వెళ్లిన తొలి జట్టుగా డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ నిలిచింది. ఇక గతేడాది రన్నరప్ సీఎస్కే.. ఈ...
October 27, 2020, 15:21 IST
దుబాయ్: ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తన బౌలింగ్‌తోనే కాదు.. తన ట్వీట్ల ద్వారాను ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఆర్చర్ ఎప్పుడో చెప్పింది...
October 26, 2020, 22:56 IST
షార్జా: వరుసగా ఐదు ఓటముల తర్వాత ఒక్కసారి పుంజుకున్న కింగ్స్ పంజాబ్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. వరుసగా ఐదో విజయాన్ని ఖాతాలో వేసుకుని రేసులోకి...
October 26, 2020, 21:16 IST
షార్జా: కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 150 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ గెలిచిన కింగ్స్ పంజాబ్ తొలుత...
October 26, 2020, 19:10 IST
షార్జా: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్‌కు ఎంచుకుంది. టాస్ గెలిచిన కింగ్స్ పంజాబ్ కెప్టెన్...
October 26, 2020, 17:31 IST
న్యూఢిల్లీ: వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి తర్వాత పుంజుకుని ప్లేఆఫ్స్ రేసు ఆశల్ని సజీవంగా ఉంచుకున్న కింగ్స్ పంజాబ్‌పై దిగ్గజ క్రికెటర్ సునీల్...
October 25, 2020, 16:48 IST
దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ అనూహ్య విజయం సాధించింది. సన్‌రైజర్స్ గెలుస్తుందనుకునే తరుణంలో కింగ్స్...
October 25, 2020, 16:02 IST
దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. లో స్కోరింగ్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో...
October 24, 2020, 23:47 IST
దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. లో స్కోరింగ్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో...
October 24, 2020, 22:03 IST
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా విఫలమైన బ్యాట్స్మెన్లలో కింగ్స్ పంజాబ్ క్రికెటర్ మ్యాక్స్‌వెల్ ఒకడు. గతంలో ఎప్పుడూ చూడని మ్యాక్స్...
October 24, 2020, 21:28 IST
దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ 127 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు అదరగొట్టడంతో...
October 24, 2020, 19:09 IST
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో భాగంగా కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన...
October 21, 2020, 11:49 IST
కింగ్స్ పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ప్రస్తుతం దుబాయ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులెవరూ లేకుండా ఖాళీ...
October 20, 2020, 23:03 IST
దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 165 పరుగుల టార్గెట్‌ను...
October 20, 2020, 21:14 IST
దుబాయ్: కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ మరోసారి తన మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. క్లాస్ టచ్...
October 20, 2020, 19:51 IST
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో భాగంగా కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిని...
October 20, 2020, 16:09 IST
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటికే పలు మ్యాచ్‌ల ఫలితాలు సూపర్ ఓవర్ వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్‌లు సూపర్ ఓవర్లకు...
October 19, 2020, 19:52 IST
దుబాయ్: ముంబై ఇండియన్స్-కింగ్స్ పంజాబ్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రెండు సూపర్ ఓవర్లు పడ్డాయి. ముందు జరిగిన సూపర్ ఓవర్ టై కావడంతో...
October 19, 2020, 16:02 IST
దుబాయ్: క్రికెట్లో ఎలాంటి అద్భుతమైన జరగొచ్చు అనడానికి నిన్న కింగ్స్ పంజాబ్-ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రధాన మ్యాచ్ టై...
October 19, 2020, 13:38 IST
దుబాయ్: ఐపీఎల్ 2020 సీజన్లో సగానికిపైగా మ్యాచ్‌లు పూర్తయ్యాయి. తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ జట్టు మూడు విజయాలు మాత్రమే సాధించింది. కోట్లు...
October 19, 2020, 08:43 IST
షమీ నిర్ణయాన్ని కెప్టెన్‌గా తాను, మిగతా సీనియర్ ఆటగాళ్లు స్వాగతించామని అన్నాడు.
October 19, 2020, 00:17 IST
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో ఒకే మ్యాచ్‌లో రెండు సూపర్ ఓవర్లు పడ్డాయి. ఇందుకు ముంబై ఇండియన్స్-కింగ్స్ పంజాబ్ మ్యాచ్ వేదికైంది. ముందు జరిగిన...
October 18, 2020, 21:22 IST
దుబాయ్: కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 177 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై...
October 16, 2020, 17:38 IST
షార్జా: ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ చివరి బంతికి గెలిచినా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించడం ఆ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని...
October 16, 2020, 17:00 IST
షార్జా: ప్రస్తుత ఐపీఎల్లో పదే పదే ట్రోలింగ్ బారిన పడుతున్న క్రికెటర్లలో కింగ్స్ పంజాబ్ ఆల్ రౌండర్, న్యూజిలాండ్ క్రికెటర్ జిమ్మీ నీషమ్ ఒకడు....
October 16, 2020, 16:11 IST
ముంబై: ఈ ఐపీఎల్ సీజన్లో సుదీర్ఘ విరామం తర్వాత కింగ్స్ పంజాబ్ మరో గెలుపును ఖాతాలో వేసుకుంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో...
October 15, 2020, 23:08 IST
షార్జా: ఈ ఐపీఎల్ సీజన్లో సుదీర్ఘ విరామం తర్వాత కింగ్స్ పంజాబ్ మరో గెలుపును ఖాతాలో వేసుకుంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో...
October 15, 2020, 19:15 IST
షార్జా: ఐపీఎల్లో భాగంగా కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్...
October 13, 2020, 20:38 IST
దుబాయ్: కింగ్స్ పంజాబ్ స్టార్ ఆటగాడు క్రిస్ గేల్ ఫిట్ అయ్యాడు. ఫుడ్ పాయిజిన్ కారణంగా ఆడుతాడనుకున్న గేల్.. కొన్ని మ్యాచ్‌లకు అనూహ్యంగా...
October 11, 2020, 17:54 IST
దుబాయ్: ప్రపంచ క్రికెట్లో ఇటీవల కాలంలో క్రికెటర్ల ట్రేడ్ మార్క్ స్టైల్ అనేది అభిమానుల్ని ఎక్కువగా అలరిస్తోంది. ఆటతో పాటు ట్రేడ్ మార్క్ స్టైల్...
October 11, 2020, 16:20 IST
అబుదాబి: పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 2 పరుగులతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్...