January 17, 2021, 03:54 IST
సాక్షి, అమరావతి: స్వగ్రామాల్లో కుటుంబసభ్యులు, బంధువుల మధ్య సంతోషంగా సంక్రాంతి పండగ జరుపుకున్నవారంతా మళ్లీ ‘నగర’బాట పట్టారు. వీరందరితో బస్సులు...
January 16, 2021, 05:41 IST
సాక్షి, అమరావతి: పండుగ సమయంలో తమిళనాడు రవాణాశాఖ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్ని నిలిపేసింది. వెంటనే మన రాష్ట్ర రవాణాశాఖ తమిళనాడు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులపై...
January 16, 2021, 04:20 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ముఖ్య నగరాల్లో సిటీ సర్వీసులు పెంచేందుకు ఆర్టీసీ ప్రణాళిక రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ బస్ రెజునేషన్’ స్కీం...
December 19, 2020, 15:08 IST
సాక్షి, విజయవాడ: సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ 3607 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (...
December 17, 2020, 19:25 IST
సాక్షి, అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీలోని డిపోలు, యూనిట్లు, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ప్రయాణ సదుపాయం...
December 17, 2020, 03:35 IST
సాక్షి, అమరావతి: ఈ సంక్రాంతి పండక్కి ఆర్టీసీ 1,500 ప్రత్యేక సర్వీసులు తిప్పేందుకు ప్రణాళికలు రూపొందించింది. గత రెండేళ్ల నుంచి 2,200 సర్వీసుల వరకు...
December 07, 2020, 03:37 IST
సాక్షి, అమరావతి: ఇటీవల ఆంధ్రప్రదేశ్– తెలంగాణ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం కారణంగా ఏపీఎస్ ఆర్టీసీ.. తెలంగాణలో 1.03 లక్షల కి.మీ. బస్సులు నడపే...
December 05, 2020, 17:50 IST
సాక్షి, విశాఖపట్నం: ఆర్టీసీని విలీనం చేయడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించారని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి...
December 04, 2020, 02:21 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా మరో 5,595 ఎలక్ట్రిక్ బస్‌లు రోడ్డెక్కనున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ ఈ మేరకు ఫేమ్...
November 24, 2020, 13:02 IST
హెవీ వెహికిల్ డ్రైవింగ్ నేర్పిస్తామని ఆర్టీసీ వారు ప్రకటన ఇవ్వడమే ఆలస్యం.. రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువలా దరఖాస్తులు వచ్చి పడ్డాయి. ఆనక చూస్తే అందులో...
November 22, 2020, 03:48 IST
సాక్షి, అమరావతి: తమిళనాడు రాష్ట్రానికి ఈ నెల 25 నుంచి బస్సు సర్వీసులు పునరుద్ధరించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సంసిద్ధమయ్యింది. కోవిడ్ కారణంగా మార్చి 21...
November 17, 2020, 09:19 IST
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ సర్వీసులు నడపాల్సిరావడంతో చాలినన్ని బస్సులు లేక హైదరాబాద్ నుంచి ఇతర పట్టణాలకు నడిచే ట్రిప్పులను తగ్గించి...
November 12, 2020, 19:59 IST
ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్
November 12, 2020, 18:48 IST
సాక్షి, అమరావతి : కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకం (సీపీఎస్), కాంట్రాక్ట్ ఉద్యోగులపై క్యాంప్ కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి...
November 09, 2020, 20:44 IST
ఒంగోలు : వాస్తవం కన్నా కల్పననే తెలుగు తమ్ముళ్లు ఎక్కువగా కోరుకుంటారు. అందుకేనేమో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం మొత్తం పూర్తిచేసినట్లు ఆ...
November 08, 2020, 02:54 IST
సాక్షి, అమరావతి: ప్రతిరోజూ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వెళ్లే బస్సు రూట్లను ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. 13 జిల్లాల్లోని 12 రూట్లలో మొత్తం 638...
November 05, 2020, 04:21 IST
సాక్షి, అమరావతి: అంతర్రాష్ట్ర ఒప్పందంలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణ భూ భాగంలో కోల్పోయిన లక్ష కిలోమీటర్లను రాష్ట్రంలో పెంచుకునేందుకు కసరత్తు...
November 04, 2020, 09:53 IST
సాక్షి హైదరాబాద్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా లక్ష కిలోమీటర్ల మేర తిరిగే సర్వీసులను ఏపీ తగ్గించుకుంది.. దీనివల్ల ఆర్టీసీకి వచ్చేనష్టం ఏటా దాదాపు...
November 03, 2020, 03:10 IST
అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం ఏపీఎస్ఆర్టీసీ 371 సర్వీసుల్ని తగ్గించుకుంది. అంతకుముందు ఏపీ నుంచి తెలంగాణకు 1,009 సర్వీసులు నడిచేవి. ఇప్పుడు 638...
November 03, 2020, 02:15 IST
సాక్షి, హైదరాబాద్: ఏడు నెలల తర్వాత తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. సోమవారం ట్రాన్స్‌పోర్టు భవన్లో తెలంగాణ ఆర్టీసీ ఎండీ...
November 02, 2020, 16:31 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇరు రాష్ట్రాల మధ్య...
November 02, 2020, 01:43 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల ఒప్పందం విషయంలో తలెత్తిన ప్రతిష్టంభణకు ఎట్టకేలకు తెరపడింది. ఈ...
November 01, 2020, 03:54 IST
సాక్షి, అమరావతి: పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోని ప్రజా రవాణా వ్యవస్థకే ఆదరణ దక్కుతోంది. ఆయా రాష్ట్రాల ఆర్టీసీలతో పోలిస్తే ఏపీఎస్ఆర్టీసీ...
October 29, 2020, 04:22 IST
సాక్షి, అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం గురువారం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. దసరాకు ముందే అంతర్రాష్ట్ర ఒప్పందం ఖరారు...
October 25, 2020, 04:35 IST
సాక్షి, హైదరాబాద్: ఏపీ–తెలంగాణ సరిహద్దుల వద్ద ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచామని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు...
October 25, 2020, 01:43 IST
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడవకుండా తొలిసారి దసరా జరుగుతోంది. లాక్‌డౌన్‌తో 7 నెలల క్రితం నిలిచిపోయిన బస్సులు.....
October 24, 2020, 17:58 IST
సాక్షి, విజయవాడ: ఆర్టీసీ వివాదంలో ఆంధ్రప్రదేశ్ ఇస్తోన్న వివరణ సరైనదే అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ. శనివారం దాసరి భవన్లో ఏర్పాటు చేసిన...
October 24, 2020, 12:21 IST
సాక్షి, విజయవాడ: దసరా పండుగ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులపై...
October 24, 2020, 11:44 IST
ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు
October 24, 2020, 11:33 IST
సాక్షి, హైదరాబాద్\అమరావతి: నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆయన...
October 24, 2020, 05:44 IST
సాక్షి, అమరావతి: తెలంగాణ ఆర్టీసీ అధికారులు కోరినట్లే ప్రతిపాదనలు పంపించామని, రూట్ల వారీగా స్పష్టత ఇచ్చామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ, రవాణా, ఆర్అండ్బీ...
October 23, 2020, 16:54 IST
సాక్షి, అమరావతి : లాక్డౌన్ సమయం నాటి నుంచి తెలంగాణ ఆర్టీసీ-ఏపీఎస్ ఆర్టీసీ మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన వీడినట్లే కనిపిస్తోంది. ఇరు రాష్ట్రల అధికారుల...
October 23, 2020, 07:56 IST
సాక్షి, అమరావతి: దసరా సీజన్ ప్రారంభమైనా.. హైదరాబాద్ నుంచి ఏపీకి, ఏపీ నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సులు నడవడం లేదు. గత రెండ్రోజుల్నుంచీ టీఎస్...
October 21, 2020, 12:02 IST
హైదరాబాద్: దసరాకు ప్రత్యేక బస్సులు
October 20, 2020, 05:02 IST
సాక్షి, అమరావతి: సర్వీసులో చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగుల చివరి మొత్తాల చెల్లింపులకు యాజమాన్యం అంగీకరిస్తూ సోమవారం ఉత్తర్వులిచ్చింది. దీంతో ఆర్టీసీ...
October 19, 2020, 01:59 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా. ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి తర్వాత ఘనంగా జరుపుకొనే వేడుక. ఈ పండుగ వేళ హైదరాబాద్ సహా తెలంగాణలోని...
October 16, 2020, 23:27 IST
సాక్షి, అమరావతి: అంతర్రాష్ట్ర ఒప్పందం కుదరకపోవడంతో పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చేద్దామన్న ఏపీఎస్ఆర్టీసీ మరో...
October 16, 2020, 07:48 IST
దసరా పండగను పురస్కరించుకుని ఏపీఆర్టీసీ 1,850 ప్రత్యేక సర్వీసులు నడపనుంది.
October 12, 2020, 03:41 IST
సాక్షి, అమరావతి: తెలంగాణ ఆర్టీసీ డిమాండ్ మేరకు ఏపీఎస్ఆర్టీసీ ఆ రాష్ట్రానికి 322 బస్సులను తగ్గించనుంది. లాక్డౌన్ ముందు వరకు ఏపీ నుంచి తెలంగాణకు...
October 07, 2020, 20:43 IST
ముగిసిన ఆర్టీసీ భేటీ.. వీడని సందిగ్ధత
October 07, 2020, 20:11 IST
సాక్షి, హైదరాబాద్ : కరోనా వ్యాప్తి కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన బస్సు సర్వీసులను పునరుద్ధరించేందుకు ఇరు రాష్ట్రాల...
October 07, 2020, 14:26 IST
నేడు మరోసారి ఇరురాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం