-
బిగ్‌బాస్: 20 ఏళ్లకే లవ్, ప్రియుడి చేతిలో నరకం చూసిన హీరోయిన్
ఆశా సైని అసలు పేరు ఫ్లోరా సైని (Flora Saini). 1999లో ప్రేమ కోసం సినిమాతో కథానాయికగా వెండితెరపై అడుగుపెట్టింది. అప్పుడే నిర్మాత తనకు చెప్పకుండా ఆశా సైని అని మార్చాడు.
-
ఖాళీ కడుపుతోనే పాక్‌పై సెంచరీ చేశా: వీరేంద్ర సెహ్వాగ్
ఆసియాకప్-2025కు మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. సెప్టెంబర్ 9న అబుదాబి వేదికగా అఫ్గానిస్తాన్-హాంకాంగ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. అయితే ఈ మల్టీ నేషనల్ టోర్నమెంట్లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
Sun, Sep 07 2025 07:36 PM -
‘పదోతేదీ వరకూ తాడిపత్రి రాకండి..ఆరోజు బాబుగారొస్తున్నారు..’
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రావడానికి సుప్రీంకోర్టు అనుమతించి.. భద్రతా కల్పించాలని పోలీసులను ఆదేశించినా పోలీసులు మాత్రం ఇంకా తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడుతున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు..
Sun, Sep 07 2025 07:35 PM -
తెలంగాణలో రాజకీయ ఉత్కంఠ..సీఎం రేవంత్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ
సాక్షి,తెలంగాణ: సీఎం రేవంత్‌రెడ్డితో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ భేటీలో పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇప్పటికే నోటీసులు పంపించారు.
Sun, Sep 07 2025 06:52 PM -
కనుల పండువగా గజవాహన సేవ
యాదగిరిగుట్ట: పంచనారసింహుడు కొలువైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో శనివారం నిత్యారాధనల్లో భాగంగా గజవాహన సేవ కనుల పండువగా నిర్వహించారు. శనివారం వేకువజామున స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు..
Sun, Sep 07 2025 06:49 PM -
జానపదంలో రాణిస్తున్న నల్లగొండ నాగదుర్గ
చిన్ననాటి నుంచి ఆమెకు నృత్యంపై మక్కువ. యూకేజీ చదివే సమయంలోనే తల్లిదండ్రులు కూచిపూడి శిక్షణ ఇప్పించారు. ఆ నాటి నుంచి మొదలైన ఆమె డ్యాన్స్ ప్రయాణం తన అందం..
Sun, Sep 07 2025 06:49 PM -
జీపీఓలు వస్తున్నారు..
సాక్షి, యాదాద్రి: క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి నియమించిన గ్రామ పాలనాధికారులు(జీపీఓ) పల్లెలకు రానున్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాకు చెందిన 148 మందికి నియామకపత్రాలు అందజేశారు.
Sun, Sep 07 2025 06:49 PM -
బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణ
ఆలేరు: ఆలేరు మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చింతకింది మురళీపై పార్టీ అధిష్టానం వేటు వేసింది. ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది.
Sun, Sep 07 2025 06:49 PM -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
భువనగిరి, బీబీనగర్: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. భువనగిరి పరిధి లోని కస్తూరిబా గాంధీ పాఠశాల, కళాశాలను శని వారం ఆయన తనిఖీ చేశారు. కిచెన్, వంట సామగ్రి, భోజనం నాణ్యతను పరిశీలించారు.
Sun, Sep 07 2025 06:49 PM -
గణనాథుడికి ఘనంగా వీడ్కోలు
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల నగరంలో నవరాత్రులు పూజలందుకున్న గణనాథుడికి భక్తులు శనివారం రాత్రి ఘనంగా వీడ్కోలు పలికారు. భక్తితో కొలిచిన వినాయక ప్రతిమలను వాహనాలపై అలంకరించి డప్పుచప్పుళ్లు, మహిళల కోలాటాలు, యువతీ, యువకుల నృత్యాల మధ్య గంగమ్మ ఒడికి చేర్చారు.
Sun, Sep 07 2025 06:49 PM -
ప్రత్యేక రైలు వేస్తారా..!
గత ఏడాది సంక్రాంతి పండుగ వేళ సికింద్రాబాద్ నుంచి మంచిర్యాలకు వచ్చిన ఇంటర్సిటీ రైలులో కనిపించిన దృశ్యమిది. ప్రయాణికులు కిక్కిరిసిపోయి ఉండడంతో కాలు తీసి కాలు పెట్టే అవకాశం లేకపోయింది. దీంతో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు గంటల తరబడి నిల్చుని తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.
Sun, Sep 07 2025 06:49 PM -
పింఛన్ల పెంపునకు మరో ఉద్యమం
తాండూర్/జైపూర్/శ్రీరాంపూర్: నిస్సహాయక స్థితిలో పింఛన్లు పొందుతున్న పింఛన్దారులంటే ప్రభుత్వాలకు ఎప్పుడూ చిన్నచూపేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. పింఛన్ల పెంపు, కొత్త పింఛన్ల సాధనకు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
Sun, Sep 07 2025 06:49 PM -
‘పరిషత్’లో ఓటరు జాబితా ప్రదర్శన
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణలో భాగంగా శనివారం మండల, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శించారు. ఇటీవల గ్రామ పంచాయతీల వారీగా తుది ఫొటో ఓటర్ల జాబితా ప్రదర్శన ప్రక్రియ ముగించారు.
Sun, Sep 07 2025 06:49 PM -
టీడీపీలో ‘కాలువ’ కయ్యం
ఆ ఇద్దరూ టీడీపీలో కీలక నేతలు. ఒకరు ఎమ్మెల్యే దగుమాటి. మరొకరు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మాలేపాటి. ఎన్నికల ముందు కలిసి మెలిసి ఉన్నా.. తర్వాత ఇద్దరి మధ్య పరిస్థితి నిప్పు, ఉప్పు అన్నట్లుగా మారింది.
Sun, Sep 07 2025 06:49 PM -
అన్నం పెట్టే రైతులపై కూటమి రాక్షసత్వం
● వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో
9న అన్నదాతపోరు
● పోస్టర్ ఆవిష్కరించిన
మాజీ మంత్రి కాకాణి
Sun, Sep 07 2025 06:49 PM -
పేదల బియ్యం.. తమ్ముళ్ల వ్యాపారం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: టీడీపీ నేతలు ధనదాహంతో బరితెగిస్తున్నారు. పేదల కడుపులు కొట్టి.. తమ బొక్కిసాలు నింపుకుంటున్నారు.
Sun, Sep 07 2025 06:49 PM -
నిరంతరాయంగా యూరియా సరఫరా
● కలెక్టర్ ఆనంద్
Sun, Sep 07 2025 06:49 PM -
వినాయకుడి పూజకు వెళ్లొచ్చేలోగా ఇంట్లో చోరీ
ఆత్మకూరు(ఎం): వినాయకుడి వద్దకు పూజకు వెళ్లి వచ్చే సరికి గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలో శనివారం వెలుగులోకి వచ్చింది.
Sun, Sep 07 2025 06:48 PM -
నిరసనల నడుమ గణేష్ శోభాయాత్ర
భువనగిరి: భువనగిరి పట్టణంలో జరిగిన గణేష్ శోభాయాత్ర నిరసనలు, ధర్నాల నడుమ కొనసాగింది. పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి చిన్న విగ్రహాలను పెద్ద చెరువులో నిమజ్జనం చేసేందుకు తరలించారు. మరికొన్ని భారీ విగ్రహాలను సాయంత్రం తర్వాత కదిలించడం ప్రారంభించారు.
Sun, Sep 07 2025 06:48 PM -
జిట్టా బాలకృష్ణారెడ్డికి నివాళి
భువనగిరి : పట్టణ కేంద్రం తెలంగాణ మలి దశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి వర్ధంతిని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బాబు జగ్జీవన్‌రామ్ చౌరస్తా సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Sun, Sep 07 2025 06:48 PM -
గంజాయి విక్రేతల అరెస్టు
మిర్యాలగూడ అర్బన్: గంజాయి సేవించడంతోపాటు, చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి స్థానిక యువకులకు విక్రయిస్తున్న ఐదుగురిని వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం డీఎస్పీ రాజశేఖర రాజు నిందితుల వివరాలు వెల్లడించారు.
Sun, Sep 07 2025 06:48 PM -
జలనారాయణ స్వామికి మంగళహారతి
భువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం జల నారాయణ స్వామికి మంగళహారతులు సమర్పించారు. అంతకుముందు ఆలయంలో స్వామి వారికి సుప్రభాతసేవ, నిత్య కల్యాణ మహోత్సవం, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు.
Sun, Sep 07 2025 06:48 PM -
హోటల్లో భారీ చోరీ
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని సాగర్‌రోడ్డులో గల వైష్టవీ గ్రాండ్ హోటల్లో భారీ చోరీ జరిగింది. వన్‌టౌన్ సీఐ నాగభూషణం తెలిపిన వివరాల ప్రకారం.. హోటల్ నిర్వాహకుడు రావిరాల రవికుమార్ రోజుమాదిరిగా శుక్రవారం రాత్రి తన చాంబర్‌కు తాళం వేసి ఇంటికి వెళ్లిపోయాడు.
Sun, Sep 07 2025 06:48 PM -
గీతకార్మికుడి నరకయాతన
సంస్థాన్ నారాయణపురం: మండలంలోని జనగాం గ్రామానికి చెందిన గీత కార్మికుడు కొండూరి చంద్రయ్య అనే గీత కార్మికుడు తాటి చెట్టు ఎక్కే క్రమంలో మోకు బిగుసుకుపోవడంతో చెట్టు సగం వరకు జారి మధ్యలోనే కదలకుండా ఉండిపోయాడు.
Sun, Sep 07 2025 06:48 PM
-
బిగ్‌బాస్: 20 ఏళ్లకే లవ్, ప్రియుడి చేతిలో నరకం చూసిన హీరోయిన్
ఆశా సైని అసలు పేరు ఫ్లోరా సైని (Flora Saini). 1999లో ప్రేమ కోసం సినిమాతో కథానాయికగా వెండితెరపై అడుగుపెట్టింది. అప్పుడే నిర్మాత తనకు చెప్పకుండా ఆశా సైని అని మార్చాడు.
Sun, Sep 07 2025 07:56 PM -

కూకట్‌పల్లిలో సందడి చేసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి (ఫొటోలు)
Sun, Sep 07 2025 07:39 PM