-
వాన వెలిసినా...ముసిరే వ్యాధులు
ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లలో ఇటీవల కురినిన భారీ భారీ వర్షాల తర్వాత ఇరు రాష్ట్రాలు జలమయం కావడం, రోడ్లు మునిగిపోవడంతోపాటు అవి ప్రజల ఆరోగ్యానికీ ముప్పు తెచ్చిపెడుతున్నాయి.
-
బయోఫార్మా రంగంలో భారత్: 2030 నాటికి..
అంతర్జాతీయంగా తమ కార్యకలాపాలకు సంబంధించి అత్యంత వేగంగా ఎదుగుతున్న కీలక మార్కెట్లలో భారత్ కూడా ఒకటని థర్మో ఫిషర్ సైంటిఫిక్ ప్రెసిడెంట్ టోనీ యాక్సియారిటో తెలిపారు.
Sun, Aug 24 2025 12:45 PM -
ఫస్ట్ స్నేహం.. తర్వాతే ప్రేమ.. ప్యాకప్ అవగనే కిచెన్‌లో దూరేస్తా!: హీరోయిన్
తెరపై క్యూట్‌గా, స్టయిలిష్‌గా కనిపించే రుక్సార్ ధిల్లాన్ (Rukshar Dhillon)కు పండుగలంటే ప్రత్యేకమైన మమకారం. ముఖ్యంగా వినాయక చవితి ఆమె చిన్ననాటి నుంచే గుండె నిండా ముద్ర వేసుకున్న పండుగ.
Sun, Aug 24 2025 12:32 PM -
వద్దనుకున్న బిడ్డ నవ్వుల రాణి అయింది
భారతీ సింగ్.. హాస్యప్రియులకు సుపరిచితమైన పేరు! దేశంలోని తొలి తరం మహిళా స్టాండప్ కమేడియన్లలో ఒకరు.. ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్ ఫేమ్, రియాలిటీ షోస్ పార్టిసిపెంట్ అండ్ హోస్ట్.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే...
Sun, Aug 24 2025 12:27 PM -
రైలులో మహిళతో కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన.. లైట్స్ ఆఫ్‌లో ఉండగా..
లక్నో: రైలులో రాత్రిపూట ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనంతరం, ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం అతడిని సస్పెండ్ చేసింది.
Sun, Aug 24 2025 12:20 PM -
యూరియా కొరత సృష్టిస్తే సహించం
ఉప్పునుంతల: ఎరువుల డీలర్లు యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడి.. కృత్రిమ కొరత సృష్టిస్తే లైసెన్స్‌లను రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బదావత్ సంతోష్ హెచ్చరించారు. శనివారం ఉప్పునుంతలలోని ఆగ్రో రైతు సేవాకేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Sun, Aug 24 2025 12:14 PM -
నల్లగొండ ఎంతో నచ్చింది
పండ్ల రారాజుకు సెలవు ఎర్రపహాడ్‌కు చెందిన దేశ్‌ముఖ్ జెన్నారెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం స్వగ్రామంలో పూర్తయ్యాయి.నీలగిరిలో సందడి చేస్తున్న ఫ్రాన్స్ దేశస్తుడుపూర్తిస్థాయి నీటి మట్టం :
590 అడుగులు
Sun, Aug 24 2025 12:14 PM -
జీవాలకు పీపీఆర్ వ్యాక్సినేషన్
నల్లగొండ అగ్రికల్చర్ : మేకలు, గొర్రెలకు పీపీఆర్ (పెస్టిడిస్ పైటెటిస్ రూమి నాంట్స్) వ్యాధి నిరోధక టీకాలను వేయనున్నారు.
Sun, Aug 24 2025 12:14 PM -
నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలి
ఫ ఎస్పీ శరత్ చంద్ర పవార్
Sun, Aug 24 2025 12:14 PM -
ఎన్ఎఫ్బీఎస్ దరఖాస్తులు సమర్పించాలి
నల్లగొండ : జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్ఎఫ్బీఎస్) కింద అర్హత ఉన్న వారి దరఖాస్తులను వారం రోజుల్లోగా సమర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకంపై శనివారం ఆమె కలెక్టరేట్లో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు.
Sun, Aug 24 2025 12:14 PM -
‘ప్రీప్రైమరీ’ 20 ఏళ్ల క్రితమే ప్రారంభించాల్సింది
ఫ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి
Sun, Aug 24 2025 12:14 PM -
యూరియా కోసం అన్నదాతల బారులు
నిడమనూరు : నిడమనూరు పీఏసీఎస్‌కు శనివారం 445 బస్తాలు (18 టన్నులు) యూరియా వచ్చింది. దీంతో పెద్ద సంఖ్యలో యూరియా కోసం రైతులు సహకార సంఘం వద్దకు వచ్చారు. దీంతో ఎస్ఐ ఉప్పు సరేష్ ఆధ్వర్యంలో పోలీస్ పహారా నడుమ..
Sun, Aug 24 2025 12:12 PM -
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత : ఎస్పీ
నార్కట్‌పల్లి : రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. శనివారం నార్కట్‌పల్లిలో ఏర్పాటు చేసిన ‘మిషన్ త్రిబుల్ఆర్’ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు.
Sun, Aug 24 2025 12:12 PM -
ట్రాఫిక్ నరకం
జానా బెత్తెడు రోడ్లు.. మధ్యలో బారికేడ్లుSun, Aug 24 2025 12:12 PM -
ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, జైళ్లకు పంపించినా భయపడేది లేదని, దుర్మార్గ పాలన, ఆగడాలపై అలుపెరగని పోరాటం చేస్తామని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు.
Sun, Aug 24 2025 12:12 PM -
" />
29న ఏటీఎస్ ప్రారంభం
నెల్లూరు (టౌన్): జిల్లాలోని ముత్తుకూరు మండలం కప్పలదొరువులో ఏర్పాటు చేస్తున్న ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్)ను ఈ నెల 29న ప్రారంభించనున్నారు. ఈ ఏటీఎస్ కేంద్రాన్ని ప్రణీత్ ఆథరైజ్డ్ టెస్టింగ్ సెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణం చేపడుతోంది.
Sun, Aug 24 2025 12:12 PM -
సింహ వాహనంపై ఊరేగిన వెంకయ్యస్వామి
వెంకటాచలం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గొలగమూడి వెంకయ్యస్వామి 43వ ఆరాధనోత్సవాల్లో భాగంగా శనివారం సింహవాహన సేవ నిర్వహించారు. ఆలయంలో నిత్య పూజలు అనంతరం వెంకయ్యస్వామిని సింహవాహనంపై ఆశీనులను చేసి పూలతో అలంకరించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు.
Sun, Aug 24 2025 12:12 PM -
బంగారు హారం బహూకరణ
సంగం: సంగం ఆంజనేయస్వామి ఆలయానికి ఓ దాత సుమారు రూ.6 లక్షల విలువైన బంగారు హారాన్ని శనివారం బహూకరించారు. ముందుగా స్వామి వారికి విశేష పుష్పాలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారాన్ని సమర్పించారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
Sun, Aug 24 2025 12:12 PM -
ఒకే డీఎస్సీలో మూడు పోస్టులు
పొదలకూరు : మండలంలోని బి.చెర్లోపల్లి గ్రామానికి చెందిన తిరుమూరు స్వప్న 2025 డీఎస్సీ పోటీ పరీక్షల్లో ఒకే పర్యాయం మూడు పోస్టులను సాధించి తన ప్రతిభను కనపరిచారు.
Sun, Aug 24 2025 12:12 PM -
ఆధునిక ఢిఫెన్స్ వ్యవస్థను పరిశీలించిన డీఆర్డీఓ
భువనేశ్వర్: రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ)మరో విజయాన్ని సాధించింది. ఒడిశా తీరంలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (ఐఏడీడబ్ల్యూఎస్) తొలి విమాన పరీక్షలను డీఆర్డీఓ విజయవంతంగా నిర్వహించింది.
Sun, Aug 24 2025 12:11 PM -
కండలేరుపైనే ఆశలు
సైదాపురం : నెల్లూరు, తిరుపతి జిల్లాలకు వరప్రదాయినిగా ఉన్న కండలేరు జలాశయంలోకి రోజురోజుకూ నీటి మట్టం పెరుగుతుండడంతో అన్నదాతల ఆశలన్నీ కండలేరు జలాశయంపైనే ఉన్నాయి. ప్రధానంగా నాన్ డెల్టా రైతుల ఆశలు మరింత చిగురిస్తున్నాయి.
Sun, Aug 24 2025 12:10 PM -
వీధి రౌడీలా ప్రవర్తించిన సర్వేయర్‌ను సస్పెండ్ చేయాలి
చిట్టమూరు : తాను ప్రభుత్వ అధికారి అని మరిచి మండల సర్వేయర్ వీధి రౌడీలా వ్యవహరించాడని చిట్టమూరు మండలంలోని కోగిలి పంచాయతీ సోమసముద్రం గ్రామస్తులు శనివారం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. గ్రామస్తుల వివరాల మేరకు..
Sun, Aug 24 2025 12:10 PM

టీడీపీ గూండాల అరాచకం..! నా తమ్ముడిని కత్తులతో..

Sun, Aug 24 2025 12:44 PM -
హైటెక్స్‌లో 5కే రన్.. నగరవాసుల సందడి (ఫోటోలు)
Sun, Aug 24 2025 12:42 PM -
జోహార్ఫా రెస్టారెంట్లో సందడి చేసిన మహ్మద్ సిరాజ్(ఫోటోలు)
Sun, Aug 24 2025 12:16 PM