-
స్తంభానికి కట్టి.. దారుణంగా కొట్టి..
పామూరు (మార్కాపురం) : మానవత్వం మంటగలిసేలా ఓ ఆటోడ్రైవర్‌ను అమానుషంగా ఇనుప స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన శుక్రవారం మార్కాపురం జిల్లా పామూరు మండలంలోని బొట్లగూడూరులో చోటుచేసుకుంది.
-
గ్రాండ్‌మాస్టర్ గైడెన్స్
‘చదువు మాత్రమే చదివితే చదువు రాదు. మీకు మంచి హాబీలు ఉండాలి’ అన్నారు గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్. ‘మీ ఓటమిని అంగీకరించండి. దానిని నోట్‌బుక్‌లో రాసుకోండి. తర్వాత ఏం చేయాలో మీకే తెలుస్తుంది’ అని పిల్లలకు చెప్పారు.
Sun, Jan 18 2026 06:00 AM -
అమాత్యా.. ఛీఛీ ఇవేం పాడు పనులు?
సాక్షి టాస్క్‌ఫోర్స్: సంక్రాంతి సంబరాల పేరిట రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ బహిరంగంగా చేసిన డ్యాన్స్‌లు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి.
Sun, Jan 18 2026 05:55 AM -
మొన్న నారాకోడూరు.. నేడు డోకిపర్రు..
సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు వెస్ట్: అమరావతి చుట్టూ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిచ తలపెట్టిన ఓఆర్ఆర్ కోసం చంద్రబాబు సర్కారు రైతులకు వరుసగా షాకుల మీద షాకులు ఇస్తోంది.
Sun, Jan 18 2026 05:50 AM -
విహాన్ విజృంభణ
బులావాయో (జింబాబ్వే): అండర్–19 ప్రపంచకప్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో అమెరికాపై అలవోక విజయం సాధించిన ఆయుశ్ మాత్రే సారథ్యంలోని యువ భారత జట్టు... రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది.
Sun, Jan 18 2026 05:49 AM -
భారీగా పెరిగిన అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్!
సాక్షి, అమరావతి: దేశంలో వాణిజ్య, గ్రామీణ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది.
Sun, Jan 18 2026 05:43 AM -
స్మృతి చేజారిన సెంచరీ
నవీ ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అజేయంగా దూసుకెళుతోంది. జోరు మీదున్న జట్టు వరుసగా నాలుగో విజయాన్ని సాధించింది.
Sun, Jan 18 2026 05:39 AM -
పాకిస్తాన్లో ఘోర ప్రమాదాలు.. 24 మంది మృతి
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు చిన్నారులతో సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దట్టమైన పొగమంచు కారణంగా 23 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్కు వంతెనపై నుంచి అదుపుతప్పి కాలువలో పడిపోయింది.
Sun, Jan 18 2026 05:37 AM -
‘గ్రాండ్’ సమరానికి సిద్ధం
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ‘ఆస్ట్రేలియన్ ఓపెన్’కు రంగం సిద్ధమైంది.
Sun, Jan 18 2026 05:33 AM -
నెలాఖరులో నిశ్శబ్దంగా...
మూకీ (సంభాషణలు లేని) చిత్రాలతో మొదలైన సినిమా ఆ తర్వాత టాకీ వరకూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడూ అడపా దడపా మూకీ చిత్రాలు వస్తుంటాయి. కానీ చాలా అరుదుగానే. తాజాగా ‘గాంధీ టాక్స్’ అనే సైలెంట్ ఫిల్మ్ రూపొందింది. ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు.
Sun, Jan 18 2026 05:32 AM -
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం...
Sun, Jan 18 2026 05:31 AM -
సిరీస్ విజయంపై గురి
దాదాపు ఏడాదిన్నర క్రితం భారత గడ్డపై న్యూజిలాండ్ తొలి సారి టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. అంతకు ముందు చరిత్రలో ఎప్పుడూ అలాంటి ఘనత సాధించని కివీస్ అనూహ్యంగా భారత్‌ను చిత్తు చేసింది.
Sun, Jan 18 2026 05:27 AM -
భూమిక కనువిప్పు కలిగించింది: గుణశేఖర్
‘‘చిత్ర పరిశ్రమలో 2026 నవ్వులతోప్రారంభమైంది. అందుకే ఫిబ్రవరి 6న ఒక స్పెషల్ మూమెంట్ కోసం మా ‘యుఫోరియా’ సినిమాను తీసుకొస్తున్నాం. కుటుంబమంతా కలిసి చూడాల్సిన చిత్రం ఇది’’ అని డైరెక్టర్ గుణశేఖర్ తెలిపారు.
Sun, Jan 18 2026 05:23 AM -
పేదలకు అండ.. శత వసంతాల ఎర్రజెండా!
సాక్షి, హైదరాబాద్/సాక్షిప్రతినిధి, ఖమ్మం: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శత వసంతాల ముగింపు ఉత్సవాలకు కమ్యూనిస్టుల ఎర్రకోట ఖమ్మం ముస్తాబైంది. కాలపరీక్షకు తట్టుకొని రెపరెపలాడుతున్న ఎర్రజెండా నూరేళ్ల పండక్కి కమ్యూనిస్టు శ్రేణులు కదంతొక్కుతున్నాయి.
Sun, Jan 18 2026 05:22 AM -
కొంత స్థలం మనకు, మరికొంత స్థలం ప్రైవేటు వాళ్లకు.. మిగతా స్థలం మనవాళ్లు కబ్జా చేశారు. ఇక సమస్యలు ఏముంటాయ్ సార్!!

Sun, Jan 18 2026 05:12 AM -
ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టుల మృతి
చర్ల: ఛత్తీస్‌గఢ్–మహారాష్ట్ర సరిహద్దుల్లోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన వేర్వేరు ఎదురుకాల్పుల ఘటనల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు.
Sun, Jan 18 2026 05:10 AM -
వెనెజువెలా అధ్యక్షురాలిపై... ఏళ్లుగా అమెరికా నిఘా!
వాషింగ్టన్: వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌పై అమెరికా ఏళ్ల తరబడి నిఘా వేస్తూ వస్తోందా?
Sun, Jan 18 2026 05:07 AM -
‘గ్రీన్’ ప్రాజెక్టులకు వైఎస్ జగన్ రెడ్ కార్పెట్
సాక్షి, అమరావతి: స్వచ్ఛ ఇంధనంగా పిలిచే గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్‌ను వైఎస్ జగన్ ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమంగా నిలిపింది.
Sun, Jan 18 2026 05:02 AM -
కేంద్రం ఇచ్చిన నిధులపై దమ్ముంటే శ్వేతపత్రం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయని, అవినీతిపరులు స్వాహా చేస్తున్నారని ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ
Sun, Jan 18 2026 05:00 AM -
వందేభారత్ స్లీపర్ ప్రారంభం
దేశంలో మొట్టమొదటి వందేభారత్ స్లీపర్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. శనివారం మాల్డా రైల్వేస్టేషన్లో జరిగిన జరిగిన కార్యక్రమంలో.. రైలు, రోడ్లకు సంబంధించి మొత్తం రూ.3,250 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు.
Sun, Jan 18 2026 04:50 AM -
కీర్తి చోర నారా.. మరో చోరీ!
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో కుదిరిన ఒప్పందాలను సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.
Sun, Jan 18 2026 04:50 AM -
బాబు యూ టర్న్ ‘రీ సర్వే’పై దొంగాట
సాక్షి, అమరావతి: తనకు సంబంధం లేని వాటిని కూడా తానే చేసినట్లు నిర్భీతిగా, నిస్సిగ్గుగా చెప్పుకునే చంద్రబాబు.. జగన్ హయాంలో ప్రారంభమైన భూముల రీ సర్వే క్రెడిట్‌ను సైతం తన ఖాతాలో వేసుకుంటున్నారు.
Sun, Jan 18 2026 04:46 AM -
భయంగా బతికాం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉది్వగ్న పరిస్థితులు కనిపించాయి. ఇరాన్ నుంచి క్షేమంగా తిరిగివచ్చిన తమ కన్నబిడ్డలను చూసి తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు.
Sun, Jan 18 2026 04:44 AM -
ఇండోనేషియాలో విమానం గల్లంతు..
జకార్తా: ఇండోనేషియాలో శనివారం 11 మందితో వెళ్తున్న ఓ ప్యాసింజర్ విమానం రాడార్ నుంచి అదృశ్యమైంది. జావా ద్వీపం నుంచి సులవేసి ద్వీపానికి వెళుతున్న ఈ విమానం పర్వత భూభాగానికి చేరుకోగానే గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాన్ని కోల్పోయింది.
Sun, Jan 18 2026 04:40 AM
-
స్తంభానికి కట్టి.. దారుణంగా కొట్టి..
పామూరు (మార్కాపురం) : మానవత్వం మంటగలిసేలా ఓ ఆటోడ్రైవర్‌ను అమానుషంగా ఇనుప స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన శుక్రవారం మార్కాపురం జిల్లా పామూరు మండలంలోని బొట్లగూడూరులో చోటుచేసుకుంది.
Sun, Jan 18 2026 06:03 AM -

Sun, Jan 18 2026 04:40 AM -
.
Sun, Jan 18 2026 05:40 AM