‘ఇదేం న్యాయం ? | footpath shops demolished near indira park dharna chowk | Sakshi
Sakshi News home page

‘ఇదేం న్యాయం ?

Mar 14 2026 10:52 AM | Updated on Mar 14 2026 10:52 AM

footpath shops demolished near indira park dharna chowk

హైదరాబాద్‌:  ’ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద ఫుట్‌పాత్‌లపై ఉన్న దుకాణాలను, డబ్బాలను శుక్రవారం టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను కూల్చివేశారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వచ్చి తొలగిస్తుండటంతో వ్యాపారులు వాగ్వివాదానికి  దిగారు. కాస్త సమయమివ్వాలని కోరినా వినకుండా నేలమట్టం చేశారు.          

 

 

Advertisement
 
Advertisement
Advertisement